Home » Earthquake
సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు ప్రజలు షాక్‌కు గురవుతుంటారు. అప్పటివరకూ అంతా మామాలుగా సాగిన వారి జీవితం.. కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించడంతో దిక్కుతోచని స్థితికి చేరుకుంటారు.
ములుగు జిల్లా భూకంపంపై ప్రముఖ ఎన్‌జీఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త నగేశ్ స్పందించారు. జన సంచారం లేని ప్రాంతంలో భూకంపం రావడం వల్ల పెనుప్రమాదం తప్పిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విశ్రాంత శాస్త్రవేత్త సంచలన విషయాలు వెల్లడించారు.
పాకిస్థాన్(Pakistan)తోపాటు, ఉత్తర భారతదేశాన్ని భూకంపం(Earthquake) వణికించింది. ఇవాళ మధ్యాహ్నం 12:58 గంటలకు 5.8 తీవ్రతతో పాక్‌లో భూకంపం సంభవించింది.
ఇచ్ఛాపురం(Ichchapuram) పరిసర ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున స్వల్ప భూకంపం(Earthquake) వచ్చింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉదయం 3:45గంటలకు భూకంపం వచ్చింది.
రష్యాలో భారీ భూకంపం సంభవించి ఆ దేశ తూర్పు తీర ప్రాంతాన్ని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదు. తూర్పు తీర ప్రాంత నగరమైన పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్‌చట్‌స్కీకి 102 కిలోమీటర్ల దూరంలో భూకంప నమోదు కేంద్రాన్ని గుర్తించిన్టటు యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాల దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు వాటిపై తేదీ, సమయానికి సంబంధించిన స్టాంపు ప్రసారమయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు టీవీ న్యూస్ చానళ్లను ఆదేశించింది.
జపాన్(Japan)లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం(Earthquake) నమోదైంది. నైరుతి దీవులైన క్యుషు, షికోకోను ఇది వణికించింది.
చిలీ(Chile) దేశాన్ని భూకంపం వణికించింది. ఆ దేశ ఉత్తర తీర ప్రాంతాన్ని భూకంపం తాకింది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం నమోదవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందుగానే సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఇరాన్(Iran)లోని ఈశాన్య నగరమైన కష్మార్‌లో మంగళవారం సంభవించిన భూకంపంలో(earthquake) నలుగురు మృత్యువాత చెందగా, 120 మంది గాయపడ్డారు. ఈ భూకంపం కష్మార్‌లోని రజావి ఖొరాసన్ ప్రావిన్స్‌లో సంభవించింది.
పపువా న్యూ గినియా దేశం ఎంగా ప్రావిన్స్‌లోని ఓ గ్రామం ప్రకృతి విపత్తుకు అల్లకల్లోలమయింది.