Home » Dwaraka Tirumala Rao
ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)తో డీజీపీ ద్వారకా తిరుమల రావు (DGP Dwaraka Tirumala Rao) ఈరోజు (శుక్రవారం) భేటీ అయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం హత్య ఘటనపై సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు డీజీపీ ద్వారకా తిరుమల రావు వివరించారు.
డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను రాష్ట్రప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది.
అధికార వైసీపీతో అంటకాగిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. కొత్త డీజీపీగా ఎవరొస్తున్నారు..? రేసులో ఎవరెవరున్నారు..? ఎవరికి ఈ పదవి దక్కే ఛాన్స్ ఉంది..? ఇప్పుడిదే ఏపీ రాజకీయాల్లో జరుగుతోన్న పెద్ద చర్చ..!!