Home » Duddilla Sridhar Babu
పదవుల కోసం రాజకీయాల్లోకి రావొద్దని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం మునిసిపల్ పరిధి రాంపల్లి దాయరలోని బాలవికాస కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరుగుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుండగా వారి విధులకు ఆటంకం కలిగించారంటూ
దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం అభివృద్ధికి ఎంత ఖర్చయినా నిధులు మంజూరు చేస్తామని, వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ పనుల్లో రాజీ పడొద్దని.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూవేగంగా పూర్తి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేందుకు, వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం.. ఫ్యూచర్ సిటీలో ఎలకా్ట్రనిక్ సిటీ(ఈ-సిటీ) ఏర్పాటు కానుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటికే 310 ఎకరాల్లో ఎలకా్ట్రనిక్స్ ఉత్పాదక క్లస్టర్(ఈఎంసీ) ఉంది.
న్యాయవాదుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. న్యాయవాదుల భద్రత కోసం ఇటీవలే ‘ప్రొటెక్షన్ యాక్ట్’ను చట్టం చేశామని.. త్వరలోనే దాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు.
కంచ గచ్చిబౌలి భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టే చెప్పిందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. చట్టానికి లోబడి దాన్ని కాపాడుకుంటామని చెప్పారు. ఈ భూములపై బీఆర్‌ఎస్ నేతలు విష ప్రచారం చేశారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌కు చెందిన ఫ్రంటియర్ టెక్ హబ్ (ఎఫ్‌టీహెచ్)తో కలిసి హైదరాబాద్‌లో క్వాంటమ్ సాంకేతికతకు అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను వేగంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఓ వ్యూహాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది.
పారిశ్రామిక అవసరాలకనుగుణంగా అన్ని రంగాల్లో తెలంగాణ యువతను నైపుణ్యవంతులైన మానవ వనరులుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.