• Home » Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Malabar Gold Group: రాష్ట్రంలో రూ.750 కోట్లతో మలబార్‌ గోల్డ్‌ పెట్టుబడులు

Malabar Gold Group: రాష్ట్రంలో రూ.750 కోట్లతో మలబార్‌ గోల్డ్‌ పెట్టుబడులు

దిగ్గజ ఆభరణాల తయారీ సంస్థ మలబార్‌ గోల్డ్‌ రాష్ట్రంలో రూ.750 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే రూ.183 కోట్లతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బంగారు, వజ్రాభరణాల తయారీ యూనిట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఆ సంస్థ.

Nerella Sharada: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారద

Nerella Sharada: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారద

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైౖర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బుధవారం హైదరాబాద్‌ బుద్ధ భవన్‌లోని కమిషన్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Duddilla Sridhar Babu: రూ.500 కోట్లతో మైక్రోలింక్‌ పరిశ్రమ

Duddilla Sridhar Babu: రూ.500 కోట్లతో మైక్రోలింక్‌ పరిశ్రమ

అమెరికాకు చెందిన టెలి కమ్యూనికేషన్‌ దిగ్గజం మైక్రోలింక్‌ నెట్‌వర్క్‌ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ ఎలకా్ట్రనిక్‌ , ఇతర ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు.

Hyderabad: జోరుగా చైర్మన్ల బాధ్యతల స్వీకరణ..

Hyderabad: జోరుగా చైర్మన్ల బాధ్యతల స్వీకరణ..

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్లుగా నియమితులైన వారి బాధ్యతల స్వీకరణ జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన రోజునే కొందరు బాధ్యతలు చేపట్టారు.

Skill University: ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో.. స్కిల్‌ యూనివర్సిటీ

Skill University: ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో.. స్కిల్‌ యూనివర్సిటీ

రాష్ట్రంలో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Bonalu Festival: పట్నంలో బోనాల సందడి!

Bonalu Festival: పట్నంలో బోనాల సందడి!

హైదరాబాద్‌లో ఇక బోనాల సందడి! ఆషాఢమాసం తొలి ఆదివారమైన నేటి నుంచి ఆగస్టు 4వ తేదీ దాకా నెలరోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగతాయి.

Hyderabad: రేవంత్‌ ఇంటికి గోయల్‌..

Hyderabad: రేవంత్‌ ఇంటికి గోయల్‌..

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అధికారిక కార్యక్రమంపై నగరానికి వచ్చిన కేంద్ర మంత్రిని.. తన నివాసానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

Sridhar Babu: ఆ భూములను వెనక్కి ఇచ్చేయండి..

Sridhar Babu: ఆ భూములను వెనక్కి ఇచ్చేయండి..

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ (పీఎ్‌సయూ)లకు రాష్ట్రప్రభుత్వం గతంలో కేటాయించిన భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కోరారు.

MLC Jeevan Reddy: మెట్టు దిగిన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి..

MLC Jeevan Reddy: మెట్టు దిగిన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వీడడం ఖాయమన్న వార్తలకు పుల్‌స్టాప్‌ పడింది. తనకు సమాచారం ఇవ్వకుండానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రె్‌సలో చేర్చుకున్నారని తీవ్ర మనస్తాపం చెందిన జీవన్‌రెడ్డి ఎట్టకేలకు మెట్టు దిగారు.

Duddilla Sridhar Babu: రాష్ట్రంలో నూతన ఎంఎ్‌సఎంఈ పాలసీ..

Duddilla Sridhar Babu: రాష్ట్రంలో నూతన ఎంఎ్‌సఎంఈ పాలసీ..

రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల (మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటైర్‌ప్రైజె్‌స-ఎంఎ్‌సఎంఈ పాలసీ)కు సంబంధించి కొత్త విధానాన్ని రూపొందిస్తోందని, అందులో మహిళా పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రాధాన్యమిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి