• Home » Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

CM Revanth Reddy: 10 రోజులు.. 52 సమావేశాలు!

CM Revanth Reddy: 10 రోజులు.. 52 సమావేశాలు!

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా.. సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటనకు పయనమయ్యారు. పది రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు.

Skill Development: స్కిల్‌ వర్సిటీలో డిగ్రీ పట్టా ఇస్తాం..

Skill Development: స్కిల్‌ వర్సిటీలో డిగ్రీ పట్టా ఇస్తాం..

యువతకు కేవలం సర్టిఫికెట్లతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకడం కష్టంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.

Musi River: పెట్టుబడులంటే హైదరాబాద్‌ అనేలా మూసీ అభివృద్ధి చేపడతాం

Musi River: పెట్టుబడులంటే హైదరాబాద్‌ అనేలా మూసీ అభివృద్ధి చేపడతాం

మూసీ నది అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీనది అభివృద్ధి ప్రాజెక్టుతో.. ఇక పెట్టుబడులంటే హైదరాబాద్‌ గుర్తొచ్చేలా చేస్తామని ప్రకటించారు.

Duddilla Sridhar Babu: భట్టి ఏనాడూ చెప్పుకోలేదు!

Duddilla Sridhar Babu: భట్టి ఏనాడూ చెప్పుకోలేదు!

‘‘డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏనాడూ తన సామాజిక వర్గం పేరు చెప్పుకోలేదు.. వాడుకోలేదు.

Agriculture: ఉపాధిహామీపైౖ రాష్ట్ర ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది: దుద్దిళ్ల

Agriculture: ఉపాధిహామీపైౖ రాష్ట్ర ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది: దుద్దిళ్ల

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

Budget Presentation: శాసనమండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్‌ బాబు

Budget Presentation: శాసనమండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్‌ బాబు

శాసన మండలిలో బడ్జెట్‌ను ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. గురువారం చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన సభ ప్రారంభమవ్వగా మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తరఫున శ్రీధర్‌బాబు బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు.

Hyderabad: బీజేపీతో కలిసింది బీఆర్‌ఎస్సే..

Hyderabad: బీజేపీతో కలిసింది బీఆర్‌ఎస్సే..

‘‘తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టామని చెప్పుకొనే బీఆర్‌ఎస్‌ కేంద్రం వివక్షపై గట్టిగా మాట్లాడుతుందని ఆశించాం. కానీ, వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని తేలింది.

RTC Workers: ‘ఆర్టీసీ విలీనం’పై మంటలు..

RTC Workers: ‘ఆర్టీసీ విలీనం’పై మంటలు..

ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Hyderabad : రాష్ట్రంలో ‘బాల్‌ ఇండియా’ యూనిట్‌

Hyderabad : రాష్ట్రంలో ‘బాల్‌ ఇండియా’ యూనిట్‌

రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. బీర్లు, శీతల పానీయాలు, పర్‌ఫ్యూమ్‌ల కంపెనీలకు అల్యూమినియం టిన్నులను సరపరా చేసే బాల్‌ బేవరేజ్‌ ప్యాకేజింగ్‌ యూనిట్‌ను తెలంగాణలో నెలకొల్పేందుకు ‘బాల్‌ ఇండియా’ కంపెనీ ముందుకొచ్చిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

Hyderabadఫ నేటి నుంచి కేజీఎఫ్‌ సదస్సు ..

Hyderabadఫ నేటి నుంచి కేజీఎఫ్‌ సదస్సు ..

కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌ (కేజీఎఫ్‌) తొలి సదస్సు ఇక్కడి హెచ్‌ఐసీసీలో శనివారం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి