• Home » Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

CM Revanth Reddy: ఫ్యూచర్‌ సిటీకి పారిశ్రామికవేత్తల మద్దతు

CM Revanth Reddy: ఫ్యూచర్‌ సిటీకి పారిశ్రామికవేత్తల మద్దతు

రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది.

Amazon Web Services: హైదరాబాద్‌లో అమెజాన్‌ 4వ డేటా సెంటర్‌!

Amazon Web Services: హైదరాబాద్‌లో అమెజాన్‌ 4వ డేటా సెంటర్‌!

ఇప్పటికే మూడు డేటా సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సంస్థ (ఏడబ్ల్యూఎస్‌).. పెట్టుబడులను మరింత విస్తరించడంతోపాటు, నాలుగో డేటా సెంటర్‌ ఏర్పాటుకు సిద్ధమైంది.

Future State: తెలంగాణ ఫ్యూచర్‌ స్టేట్‌

Future State: తెలంగాణ ఫ్యూచర్‌ స్టేట్‌

తెలంగాణకు ‘ఫ్యూచర్‌ స్టేట్‌’ అనే ట్యాగ్‌లైన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖరారు చేశారు. ఈ ఫ్యూచర్‌ స్టేట్‌ ప్రాజెక్టుల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రముఖ టెక్‌ దిగ్గజం అడోబ్‌ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది.

CM Revanth Reddy: నాలుగు గ్యారెంటీలు..

CM Revanth Reddy: నాలుగు గ్యారెంటీలు..

రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం.. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనవిజయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కీలకమైన నాలుగు ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు సహకారం లభించింది.

Cognizant: హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌ భారీ విస్తరణ..

Cognizant: హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌ భారీ విస్తరణ..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో తొలిరోజే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్‌ శుభవార్త అందించింది. నగరంలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది.

KTR: అమెరికా వెళ్లిన సీఎం బృందానికి శుభాకాంక్షలు..

KTR: అమెరికా వెళ్లిన సీఎం బృందానికి శుభాకాంక్షలు..

రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు అమెరికాతోపాటు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, తెలంగాణ ప్రతినిధుల బృందానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Indiramma Scheme: నెలరోజుల్లోపు 4.5 లక్షల ఇళ్లు!

Indiramma Scheme: నెలరోజుల్లోపు 4.5 లక్షల ఇళ్లు!

రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడత కేటాయింపుల్లో భాగంగా నెలరోజుల్లోపు 4.5 లక్షల ఇళ్లు మంజూరుచేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తొలి విడతలోనే నియోజకవర్గానికి 3,500 ఇళ్లను యుద్ధ ప్రతిపాదికన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

Minister Ponguleti: పేదోడి ఆలోచనకు అనుగుణంగా ఇండస్ట్రీయల్ పార్కు

Minister Ponguleti: పేదోడి ఆలోచనకు అనుగుణంగా ఇండస్ట్రీయల్ పార్కు

పేదోడి ఆలోచనకు అనుగుణంగా గాంధీనగర్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు. ప్రజల దీవెనలతో రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు. అభివృద్ధి , సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు రెండు కళ్లు, జోడెడ్ల లాగా సాగుతున్నాయని తెలిపారు.

Shridhar Babu: తెలంగాణపై కేంద్రం పక్షపాతం!

Shridhar Babu: తెలంగాణపై కేంద్రం పక్షపాతం!

‘తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర పక్షపాతం చూపుతోంది. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. ఇక్కడి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు మౌనం వహిస్తున్నారు’ అని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ బాబు ప్రశ్నించారు.

TG Assembly: రేవంత్‌ను మించి...  శాసససభలో 5.45 గంటలు మాట్లాడిన అక్బరుద్దీన్‌

TG Assembly: రేవంత్‌ను మించి... శాసససభలో 5.45 గంటలు మాట్లాడిన అక్బరుద్దీన్‌

శాసనసభ సమావేశాలు వాడీవేడిగా సాగాయి. అధికార, ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు సభలో తలపడ్డాయి. జూలై 23న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వరకు రెండ్రోజుల విరామ దినాలతో కలిపి తొమ్మిది రోజుల పాటు సాగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి