Home » Duddilla Sridhar Babu
ప్రపంచ కృత్రిమ మేధ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రతిపాదిత ఏఐ సిటీలో ప్రపంచ స్థాయి వరల్డ్ ట్రేడ్ సెంటర్(డబ్ల్యూటీసీ) ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది.
రాష్ట్రాన్ని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) హబ్‌గా తీర్చిదిద్దడం తమ విజన్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను రక్షించుకోలేక పోతే అది పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో భద్రత కల్పించే విషయంలో పోలీసుశాఖకు అవసరమైన పూర్తి స్తాయి నిధులను కేటాయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలను ప్రోత్సహిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
వచ్చే నాలుగేళ్లలో 50 వేల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
గత పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వనివారు.. తాము ఉద్యోగ నియామకాలకు పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయాలంటూ ధర్నాలు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
సాఫ్ట్ట్‌వేర్ కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలంగా ఉందని, అందుకే అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ఐటీ పార్కులకు తోడు తూర్పువైపు మరో ఐటీ పార్కు తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.