• Home » Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Sridhar Babu: ఏరోస్పేస్‌ కంపెనీలకు అత్యుత్తమ గమ్యస్థానం తెలంగాణ!

Sridhar Babu: ఏరోస్పేస్‌ కంపెనీలకు అత్యుత్తమ గమ్యస్థానం తెలంగాణ!

ఏరోస్పేస్‌ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానమని ఫ్రెంచ్‌ ఏరోస్పేస్‌ పరిశ్రమల సంఘం ప్రశంసించింది. ఇప్పటికే ఇక్కడ ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టి విజయవంతంగా కొనసాగుతున్నాయని గుర్తుచేసింది.

Sridhar Babu: పారిశ్రామికవేత్తలకు  అభివృద్ధి కేంద్రం

Sridhar Babu: పారిశ్రామికవేత్తలకు అభివృద్ధి కేంద్రం

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

Bhatti Vikramarka: సింగరేణిని బతికించుకుందాం

Bhatti Vikramarka: సింగరేణిని బతికించుకుందాం

ప్రస్తుత పోటీ ప్రపంచంలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ ‘సింగరేణిని బతికిద్దాం.. మనం బతుకుదాం’ అని ఆ సంస్థ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

Sridhar Babu: జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు దసరా లోపు తీపి కబురు

Sridhar Babu: జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు దసరా లోపు తీపి కబురు

జీవో 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులు ఆందోళనపడవద్దని, దసరా లోపు వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతుందని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు.

Sridhar Babu: రాష్ట్రంలో మరిన్ని మ్యారియట్‌ హోటల్స్‌

Sridhar Babu: రాష్ట్రంలో మరిన్ని మ్యారియట్‌ హోటల్స్‌

అమెరికా ప్రధాన కేంద్రంగా 141 దేశాల్లో విస్తరించి.. ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్‌ కంపెనీగా ఉన్న మ్యారియట్‌.. రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైంది.

Sridhar Babu: హైదరాబాద్‌లో ఆర్‌ఎక్స్‌ బెనిఫిట్స్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌

Sridhar Babu: హైదరాబాద్‌లో ఆర్‌ఎక్స్‌ బెనిఫిట్స్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌

ఫార్మా కంపెనీలకు వ్యాపార సహకారం అందించే ఆర్‌ఎక్స్‌ బెనిఫిట్స్‌ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేయనుంది.

Sridhar Babu: పేదలను నిలబెట్టడమే మా ఉద్దేశం

Sridhar Babu: పేదలను నిలబెట్టడమే మా ఉద్దేశం

పేదలను నిలబెట్టాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని, పడగొట్టాలని కాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

Sridhar Babu: మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

Sridhar Babu: మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

హైదరాబాద్‌ను వరల్డ్‌ బెస్ట్‌ సిటీగా మారుస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పీపీపీ కింద మూసీ ప్రాజెక్ట్ చేపడతామని ప్రకటించారు. మూసీలోకి గోదావరి నీళ్లు తీసుకువస్తామని అన్నారు. మూసీపై లింక్‌ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళనపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.

Sridhar Babu: యూనికార్న్‌లుగా స్టార్ట్‌పలు ఎదగాలి

Sridhar Babu: యూనికార్న్‌లుగా స్టార్ట్‌పలు ఎదగాలి

స్టార్ట్‌పలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, యువ ఆవిష్కర్తలు తమ సృజనాత్మకతతో యూనికార్న్‌లుగా (బిలియన్‌ డాలర్ల విలువ చేసే కంపెనీ) ఎదగాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

Sridhar Babu: సేమీ కండక్టర్ల రంగంలో ఉపాధి అవకాశాలు..

Sridhar Babu: సేమీ కండక్టర్ల రంగంలో ఉపాధి అవకాశాలు..

సెమీ కండక్టర్ల రంగం భారీగా విస్తరించనున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి