• Home » Duddilla Sridarbabu

Duddilla Sridarbabu

త్వరలో మీ సేవ ఆపరేటర్ల కమీషన్‌ పెంపు

త్వరలో మీ సేవ ఆపరేటర్ల కమీషన్‌ పెంపు

మీసేవ ఆపరేటర్ల కమీషన్‌ పెంపుపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, త్వరలో కొత్త కమీషన్‌ విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు.

అసెంబ్లీ ప్రాంగణంలోకి మండలి భవనం

అసెంబ్లీ ప్రాంగణంలోకి మండలి భవనం

అసఫ్‌ జాహీల నిర్మాణశైలితో ఉన్న అసెంబ్లీ పాత భవనాన్ని.. అదే నిర్మాణ కౌశలంతో అద్భుతంగా పునరుద్ధరిస్తున్నామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

Sridhar Babu: టెక్‌ కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ!

Sridhar Babu: టెక్‌ కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ!

ఆవిష్కరణలతో పాటు వర్ధమాన సాంకేతికతల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు చెప్పారు.

Congress: జిల్లాలకు ఐటీ సేవలు.. కాంగ్రెస్ సర్కార్ కొత్త ప్లాన్

Congress: జిల్లాలకు ఐటీ సేవలు.. కాంగ్రెస్ సర్కార్ కొత్త ప్లాన్

జిల్లాలకు ఐటీ సేవలను విస్తరించాలని కాంగ్రెస్ సర్కార్ ప్రణాళిక రచిస్తోంది. స్టార్టప్ కంపెనీలు జిల్లాలకు వెళ్లే ఆలోచన ఉంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, రాయితీలు ఇస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

Minister Sridhar Babu: తిరుమల లడ్డూ వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారంటే..?

Minister Sridhar Babu: తిరుమల లడ్డూ వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారంటే..?

తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ ఎక్కడ కాకూడదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పుణ్యక్షేత్రాల్లో కల్తీ అసలే కాకూడదని చెప్పారు. పుణ్య క్షేత్రాల్లో రాజకీయాలకు తావు లేదని చెప్పారు. లడ్డూ విషయంలో విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందేనని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Duddilla Sridhar Babu : అమిత్‌ షా, నరేంద్ర మోదీల ప్రశంసల కోసమే..రాజీవ్‌ విగ్రహం తొలగిస్తామంటున్నారు

Duddilla Sridhar Babu : అమిత్‌ షా, నరేంద్ర మోదీల ప్రశంసల కోసమే..రాజీవ్‌ విగ్రహం తొలగిస్తామంటున్నారు

సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

Sridhar Babu: కోచింగ్‌  కేంద్రాలపై సర్కార్‌ నియంత్రణ!

Sridhar Babu: కోచింగ్‌ కేంద్రాలపై సర్కార్‌ నియంత్రణ!

కోచింగ్‌ కేంద్రాలను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా అభ్యర్థుల భద్రత, ఫీజుల వసూలు వంటి విషయాల్లో ఒక చట్టపరమైన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

Sridharbabu: పీఏసీ చైర్మన్ నియామకంపై మంత్రి శ్రీధర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sridharbabu: పీఏసీ చైర్మన్ నియామకంపై మంత్రి శ్రీధర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana: పీఏసీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ నియామకం పట్ల మంత్రి శ్రీధర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడిని పీఏసీ చైర్మన్‌గా నియమించినట్టు అర్థం చేసుకుంటున్నామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో, రూల్ బుక్ ప్రకారమే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నామన్నారు.

Minister Sridhar Babu: ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేథస్సుకు ప్రాధాన్యం ఉంది.... మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Minister Sridhar Babu: ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేథస్సుకు ప్రాధాన్యం ఉంది.... మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేథస్సుకు ప్రాధాన్యత ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్‎పై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలకు ఉపయోగకరంగా ఏఐ ఉండాలి హైదరాబాద్ Ai క్యాపిటల్‎గా ఎదగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Hyderabad: రేపటి కోసం రోడ్‌ మ్యాప్‌..

Hyderabad: రేపటి కోసం రోడ్‌ మ్యాప్‌..

ప్రపంచంతోపాటు వేగంగా ప్రయాణించాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)కి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి