• Home » Duddilla Sridarbabu

Duddilla Sridarbabu

Hyderabad : రాష్ట్రంలో ‘బాల్‌ ఇండియా’ యూనిట్‌

Hyderabad : రాష్ట్రంలో ‘బాల్‌ ఇండియా’ యూనిట్‌

రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. బీర్లు, శీతల పానీయాలు, పర్‌ఫ్యూమ్‌ల కంపెనీలకు అల్యూమినియం టిన్నులను సరపరా చేసే బాల్‌ బేవరేజ్‌ ప్యాకేజింగ్‌ యూనిట్‌ను తెలంగాణలో నెలకొల్పేందుకు ‘బాల్‌ ఇండియా’ కంపెనీ ముందుకొచ్చిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

Sridhar Babu: బురద చల్లడం ఆపి.. ఓటమిని సమీక్షించుకోండి

Sridhar Babu: బురద చల్లడం ఆపి.. ఓటమిని సమీక్షించుకోండి

బీఆర్ఎస్ (BRS) నేతలు తమపై బురద చల్లడం ఆపి ఓటమిని సమీక్షించుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) సూచించారు. అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్‌ఎస్ పెద్దలు ఇప్పటికీ భ్రమాలోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శించారు.

Hyderabad: ఫిరాయింపు పునాదులు కేసీఆర్‌వే..

Hyderabad: ఫిరాయింపు పునాదులు కేసీఆర్‌వే..

‘‘ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో కేసీఆర్‌ తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుంది. కేసీఆర్‌కు సిగ్గుతోపాటు మతి కూడా తప్పింది. అసలు ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆర్‌ కాదా?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను తీసుకున్నారని గుర్తు చేశారు.

Sridhar Babu:అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్

Sridhar Babu:అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్

అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని దుద్దిళ్ల మంత్రి శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) తెలిపారు.ధర్నా చౌక్‌లో విద్యార్థుల ధర్నాపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

Seethakka: చిన్నారి హత్యాచారం కేసును..  ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ  జరిపిస్తాం..

Seethakka: చిన్నారి హత్యాచారం కేసును.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపిస్తాం..

తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపేయడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఈ కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపి, దారుణానికి పాల్పడిన వ్యక్తిని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.

Minister Sridhar Babu: మార్పుకు అడ్డొస్తే సహించం

Minister Sridhar Babu: మార్పుకు అడ్డొస్తే సహించం

బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసినా సీట్లు రావట్లేదనే అక్కసుతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వ పనితీరే సమాధానం చెబుతోందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కంటే తమ ప్రభుత్వం అభివృద్ధిలో మార్పు తెస్తుందని... మార్పుకు అడ్డు వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

TG Politics: ఫోన్ ట్యాపింగ్‌పై  మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

TG Politics: ఫోన్ ట్యాపింగ్‌పై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ (Congress) తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం నాడు పరిశీలించారు.

Sridhar Babu: ఫోన్ ట్యాపింగ్‌లో అందరూ బయటకు వస్తారు

Sridhar Babu: ఫోన్ ట్యాపింగ్‌లో అందరూ బయటకు వస్తారు

Telangana: ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఫోట్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌లో అందరూ బయటకి వస్తారన్నారు.

Congress: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

Congress: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

Telangana: భద్రాచలంలో ‘‘ఇందిరమ్మ ఇళ్లు’’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాముల వారు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఐదోది. అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా ఐదో పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కార్యరూపం దాల్చింది.

Minister Sridhar Babu: ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై ఆ పార్టీల నేతలు చెప్పే కట్టుకథలను నమ్మొద్దు

Minister Sridhar Babu: ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై ఆ పార్టీల నేతలు చెప్పే కట్టుకథలను నమ్మొద్దు

ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చెప్పే కట్టుకథలను నమ్మొద్దని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. బుధవారం నాడు ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ...బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు పదేళ్లలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీను ఎందుకు తెరిపించలేదని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి