• Home » Duddilla Sridarbabu

Duddilla Sridarbabu

CM Revanth Reddy: రేవంత్‌ను కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్

CM Revanth Reddy: రేవంత్‌ను కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్

గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై రేవంత్‌తో చంద్రశేఖర్‌ చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు..

Gangula Kamalakar: బండి సంజయ్‌ని కరీంనగర్‌ ఎంపీగా గెలిపిస్తే ఒక్కరూపాయి కూడా తీసుకురాలేదు

Gangula Kamalakar: బండి సంజయ్‌ని కరీంనగర్‌ ఎంపీగా గెలిపిస్తే ఒక్కరూపాయి కూడా తీసుకురాలేదు

బీజేపీ ( BJP ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ( Bandi Sanjay ) ని కరీంనగర్‌లో గెలిపిస్తే ఒక్కరూపాయి కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) ఎద్దేవా చేశారు. గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బండి సంజయ్‌ని ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. గ్రామగ్రామాన అభివృద్ధి చేసింది.. ఆనాటి ఎంపీ వినోద్ కుమార్ మాత్రమేనని గంగుల కమలాకర్ తెలిపారు.

Sridhar Babu: అదానీ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

Sridhar Babu: అదానీ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

అదానీ గ్రూప్ ( Adani Group ) పెట్టుబడులపై వస్తున్న విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రానికి పెట్టుబడులు కావాలని.. పెట్టుబడులు పెట్టేవాళ్లకి వెల్కమ్ చెబుతున్నామన్నారు. అందులో భాగంగానే తెలంగాణలో అదానీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి