• Home » Dubai

Dubai

NRI: దుబాయిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

NRI: దుబాయిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

అరబ్బు దేశాలలో తెలుగు ప్రవాసీయులు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన సంక్రాంతిని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

Dubai: నిజాయితీ చాటిన భారతీయుడు.. రూ. 30లక్షలు అప్పగింత!

Dubai: నిజాయితీ చాటిన భారతీయుడు.. రూ. 30లక్షలు అప్పగింత!

నిజాయితీ చాటిన భారత వ్యక్తిని (Indian) తాజాగా దుబాయ్ పోలీసులు (Dubai Police) సన్మానించారు.

NRI:  జన్మభూమిని మరువద్దు..  దుబాయిలో ఎన్నారైలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు

NRI: జన్మభూమిని మరువద్దు.. దుబాయిలో ఎన్నారైలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు

ప్రతి ఒక్కరూ తమ, తమ కుటుంబ, సమాజ, ప్రాంత, రాష్ట్ర, దేశ శ్రేయస్సు కోసం పాటుపడాలంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్నారైలకు పిలుపునిచ్చారు.

UAE: మద్యం విక్రయాలపై దుబాయ్ సంచలన నిర్ణయం.. ఇకపై పర్యాటకులు..

UAE: మద్యం విక్రయాలపై దుబాయ్ సంచలన నిర్ణయం.. ఇకపై పర్యాటకులు..

తరాలుగా అమలులో ఉన్న కఠోర ఇస్లామిక్ నిబంధనల కారణంగా అంతర్జాతీయంగా, ఆర్ధికంగా తాము నష్టపోతున్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (United Arab Emirates) క్రమేణా కొన్ని నియమాలను సడలిస్తుంది.

Dubai: విజిట్ వీసాదారులకు షాకిచ్చిన దుబాయ్.. ఇకపై అది వీలు పడదు..

Dubai: విజిట్ వీసాదారులకు షాకిచ్చిన దుబాయ్.. ఇకపై అది వీలు పడదు..

విజిట్ వీసాదారులు (Visit Visa Holders) దుబాయ్ జారీ చేసిన పర్మిట్‌లతో సహా వారి వీసాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (United Arab Emirates) ఉండి పునరుద్ధరించుకోవడం ఇకపై వీలు పడదు.

BF.7 Variant: అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు.. ఆ 5 దేశాల నుంచి వచ్చేవారికి..

BF.7 Variant: అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు.. ఆ 5 దేశాల నుంచి వచ్చేవారికి..

మహమ్మారి కరోనా వైరస్ మరోసారి ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తోంది.

CM Jagan Birthday: దుబాయిలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు

CM Jagan Birthday: దుబాయిలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు (CM Jagan Birthday Celebrations) విదేశాలలో కూడా ఘనంగా జరుగుతున్నాయి.

Best 100 Cities in the World: దుబాయా మాజాకా.. అరుదైన ఘనత!

Best 100 Cities in the World: దుబాయా మాజాకా.. అరుదైన ఘనత!

దుబాయ్ నగరం (Dubai City) అరుదైన ఘనత సాధించింది.

Christmas Celebrations: గల్ఫ్‌ దేశాల్లో అప్పుడే మొదలైన క్రిస్మస్‌ సందడి

Christmas Celebrations: గల్ఫ్‌ దేశాల్లో అప్పుడే మొదలైన క్రిస్మస్‌ సందడి

గల్ఫ్‌ దేశాల్లో అప్పుడే క్రిస్మస్‌ సందడి మొదలైంది. ముందస్తు వేడుకల్లో భాగంగా తెలుగు క్రైస్తవ కుటుంబాలు కొన్ని రోజులుగా తమ ఇళ్లలో క్యాండిల్‌ లైటింగ్‌ పేరిట వేడుకలు నిర్వహిస్తూ అతిథులకు ఆహ్వానం పలుకుతున్నారు.

Indian Expat: దుబాయ్‌లో విషాదం.. చివరిసారిగా అమ్మచేతి ముద్ద తిని.. స్వదేశం నుంచి వెళ్లిన మరుసటి రోజే..

Indian Expat: దుబాయ్‌లో విషాదం.. చివరిసారిగా అమ్మచేతి ముద్ద తిని.. స్వదేశం నుంచి వెళ్లిన మరుసటి రోజే..

దుబాయ్‌లో (Dubai) విషాద ఘటన చోటుచేసుకుంది. స్వదేశం నుంచి వెళ్లిన మరుసటి రోజే భారత ప్రవాసుడు (Indian Expat) తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి