Home » Dubai
హిజ్రీ న్యూఇయర్- 2023 (Hijri year-2023) సందర్భంగా షార్జా ప్రభుత్వం (Sharjah Govt) పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు అధికారిక సెలవులను ప్రకటించింది.
దుబాయ్ సిలికాన్ ఒయాసిస్‌లోని గేటెడ్ కమ్యూనిటీల్లో అక్కడి ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఫుడ్ డెలివరీ రోబోలను ప్రవేశపెట్టింది. దీంతో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే మనుషుల బదులు రోబోలు ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి. రోబోలను చూసి అక్కడి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దుబాయిలో జూలై 6వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టాలు (Traffic Rules) అమల్లోకి వచ్చాయి.
దుబాయి అంటేనే ఆకాశహర్మ్యాలకు పెట్టింది పేరు. ఎటూ చూసిన ఎత్తైన భవంతులతో చూపు తిప్పుకోలేనంతగా సుందర మనోహరంగా ఉంటది దుబాయి.
భారతీయ జంట (Indian couple) హత్య కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న పాకిస్తానీ (Pakistani) అప్పీల్‌ను తాజాగా దుబాయి అత్యున్న న్యాయస్థానం (Dubai's highest court) తోసిపుచ్చింది.
పేదవాడిగా పుట్టడం తప్పు కాదు పేదవాడిగానే మరణించడం తప్పు అని ఓ గొప్ప మాట ఉంది. ఈ మాట ఇతను అక్షరాలా పాటించి చూపిస్తున్నాడు.
దుబాయ్ అంటేనే అందమైన కట్టడాలకు పెట్టింది పేరు. ఇంద్రభవనాలను తలపించే ఎన్నో అద్భుత కట్టడాలు ఈ నగరంలో దర్శనిమిస్తుంటాయి. అలాంటి ఓ మహా అద్భుతమైన భవనం ఇప్పుడు దుబాయిలో అమ్మకానికి వచ్చింది. అదే 'మార్బుల్ ప్యాలెస్.
అరేబియా రాంచెస్‌లో (Arabian Ranches) భారతీయ జంటను చంపిన వ్యక్తికి విధించిన ఉరిశిక్షను తాజాగా దుబాయి కోర్టు సమర్థించింది.
దుబాయ్‌లోనే అత్యంత ఖరీదైన బంగళా తాజాగా అమ్మకానికి వచ్చింది. దీని ధర ఏకంగా 1675 కోట్లట. ఈ బంగళా విశేషాలను చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది.
ఈద్ అల్- అదా (Eid Al-Adha) సెలవుల సందర్భంగా ఈవెంట్ రిటర్న్‌గా రాఫెల్స్, షాపింగ్ డీల్స్, ప్రమోషన్స్ వచ్చేశాయి.