• Home » DSC

DSC

AP DSC Hall Ticket 2025: ఏపీ మెగా డీఎస్సీ.. హాల్ టికెట్లు రిలీజ్ చేసిన మంత్రి లోకేశ్..

AP DSC Hall Ticket 2025: ఏపీ మెగా డీఎస్సీ.. హాల్ టికెట్లు రిలీజ్ చేసిన మంత్రి లోకేశ్..

AP Mega DSC Hall Tickets 2025 Download: ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. అభ్యర్థులు ఈసారి అధికారిక వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించారు.

AP Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

AP Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

AP DSC 2025 Schedule: ఏపీలో మెగా డీఎస్సీ(AP Mega DSC)కి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్డ్. జూన్ 6 నుంచి 30 వరకు జరగనున్న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ముఖ్యమైన తేదీలు ఇవే..

AP DSC Hall Ticket 2025: ఏపీ మెగా డీఎస్సీ.. హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

AP DSC Hall Ticket 2025: ఏపీ మెగా డీఎస్సీ.. హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

ఏపీ మెగా డీఎస్సీ 2025 హాల్ టికెట్లు నేడు విడుదల కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు apdsc.apcfss.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Minister Nara Lokesh: డీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Minister Nara Lokesh: డీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

డీఎస్సీ పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, టీచర్ల బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని మంత్రి లోకేశ్‌ ఆదేశించారు. అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు, ప్రభుత్వ గ్రంథాలయాల ప్రక్షాళనకు కూడా సూచనలు చేశారు

BE.d General Candidates: మాకెందుకీ అన్యాయం

BE.d General Candidates: మాకెందుకీ అన్యాయం

డీఎస్సీ అర్హతకు సంబంధించి 50 శాతం మార్కుల నిబంధన పెడుతూ, బీఈడీ జనరల్‌ అభ్యర్థులు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011 కంటే ముందు బీఈడీ చేయించిన వారికి ఎన్‌సీటీఈ మార్గదర్శకాలు ప్రకారం మార్కుల మినహాయింపు ఉన్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం ఈ సడలింపును అనుసరించడం లేదు.

Minister Sandhyarani: ఆ జీవోను చంపేసిందే వైసీపీ..

Minister Sandhyarani: ఆ జీవోను చంపేసిందే వైసీపీ..

జీవో నెం. 3ను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఆ జీవోను చంపేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని, వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా తీయని వారి మాటలు నమ్మవద్దని మంత్రి గమ్మిడి సంధ్యారాణి అన్నారు. జీవో నెం. 3కి ప్రత్యామ్నాయ జీవోను తీసుకువస్తామనే మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

AP Government:  క్రీడాకారులకు  ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్

AP Government: క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్

AP Government: క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రీడాకారుల నుంచి ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది.

AP DSC Relaxation 2025: డీఎస్సీ అభ్యర్థులకు ఉపశమనం

AP DSC Relaxation 2025: డీఎస్సీ అభ్యర్థులకు ఉపశమనం

డీఎస్సీ అర్హతకు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ సవరణలు చేసింది. దరఖాస్తులో సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ను ఐచ్ఛికంగా మార్చింది.

DSC 2025 Issue: డీఎస్సీలో గందరగోళం

DSC 2025 Issue: డీఎస్సీలో గందరగోళం

డీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ పోస్టులకు అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివిన వారిని అనర్హులు చేసి, బీసీఏ అభ్యర్థులకు అర్హత ఇచ్చిన విషయంలో అభ్యంతరం వ్యక్తమవుతోంది.

డీఎస్సీ సిలబస్‌ సవరించాలి: ఏపీటీఎఫ్- అమరావతి

డీఎస్సీ సిలబస్‌ సవరించాలి: ఏపీటీఎఫ్- అమరావతి

ఏపీటీఎఫ్-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ మెగా డీఎస్సీ సిలబస్‌ను పదో తరగతి వరకు మాత్రమే సవరించాలని కోరారు. స్కూల్‌ అసిస్టెంట్లు పదో తరగతి వరకు బోధన చేయడంతో, సిలబస్‌ను మార్చాలని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి