Home » DSC
విజయవాడలో టీచర్లపై గొడ్డలి పార్టీ రౌడీమూక దాడిని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా ఖండించారు. గొడ్డలి పార్టీ రప్పా రప్పా సంస్కృతిని మరోసారి బయటపెట్టిందని మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తగ్గేదేలేదని స్పష్టం చేశారు.
విజయవాడ ఇందిరా స్టేడియంలోని ‘శాప్’ కార్యాలయం దగ్గర మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై కొంతమంది దాడి చేసిన విషయం తెలిసిందే.
విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ నేతలు దాడి చేయడంపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువులపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ఆరోపించారు. ఉద్యోగాల అమ్మకాల స్కాంల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు నట్టేట మునిగారని తెలిపారు.
డీఎస్సీపై వైసీపీ చేస్తోన్న రాద్ధాంతంపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా డీఎస్సీ పరీక్ష నిర్వహించిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. దీనిపై తప్పుడు ప్రచారం మానుకోవాంటూ పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఆయన హితవు పలికారు.
ఏపీ మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం కౌంటర్ ఇచ్చారు.
ఏళ్ల తరబడి కష్టపడిన మెగా డీఎస్సీ అభ్యర్థుల కష్టాన్ని, విజయాన్ని అవమానించేలా వైసీపీ ఆరోపణలు చేయడం బాధాకరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు ఏటా డీఎస్సీ అని ప్రకటిస్తుంటే.. ఎలిమెంటరీ స్థాయి టీచర్ విద్యను అభ్యసించేందుకు రాష్ట్రంలో దారి కనిపించడం లేదు.