• Home » Drunk and Drive

Drunk and Drive

Drunk & Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ..

Drunk & Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ..

హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వాళ్లలో సెలబ్రిటీలను మాత్రమే చూశాం. అయితే హైదరాబాద్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి పట్టుబడ్డారు. బుధవారం రాత్రి పోలీసులు మధురానగర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సివిల్ డ్రెస్సులో వస్తు్న్న ఆయన వాహనాన్ని పోలీసులు ఆపారు.

Road Accident: గోల్కొండ ఇబ్రహీంబాగ్‌లో కారు బీభత్సం.. బాలుడు మృతి..

Road Accident: గోల్కొండ ఇబ్రహీంబాగ్‌లో కారు బీభత్సం.. బాలుడు మృతి..

గోల్కొండ ఇబ్రహీంబాగ్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు ఓ బాలుడి ప్రాణాలు తీసింది. డిగ్రీ చదువుతున్న యువకుడు మద్యంమత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఓ ప్రాణాన్ని బలితీసుకోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Visakha: మంత్రి గారి తాలూకా అంటూ మందుబాబుల హల్‌చల్

Visakha: మంత్రి గారి తాలూకా అంటూ మందుబాబుల హల్‌చల్

విశాఖ: నగరంలో మందుబాబులు బరితెగిస్తున్నారు. మొన్న కానిస్టేబుల్ అప్పారావు ఘటన మరువకముందే మంగళవారం అర్ధరాత్రి తాజాగా మరో సంఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీసులపై వీరంగం సృష్టించిన మందుబాబులు మంత్రిగారి తాలూకా అంటూ హల్ చల్ చేశారు.

Viral Video: కాగితాలు చూపించమని ట్రాఫిక్ పోలీస్ అడిగితే.. కారు డ్రైవర్ ఏం చేశాడంటే..

Viral Video: కాగితాలు చూపించమని ట్రాఫిక్ పోలీస్ అడిగితే.. కారు డ్రైవర్ ఏం చేశాడంటే..

రెడ్ సిగ్నల్ పడింది. కారు ఆగింది. ఆ క్రమంలో కాగితాలు చూపించాలంటూ ట్రాఫిక్ పోలీస్.. కారు వద్దకు వెళ్లి డ్రైవర్‌కు సూచించాడు. దీంతో కారు డ్రైవర్‌, ట్రాఫిక్ పోలీస్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి