• Home » Drugs Case

Drugs Case

Bhatti Vikramarka:  ‘డ్రగ్స్‌’పై కలిసికట్టుగా పోరాడాలి

Bhatti Vikramarka: ‘డ్రగ్స్‌’పై కలిసికట్టుగా పోరాడాలి

ఒకప్పుడు నగరాలకే పరిమితమైన డ్రగ్స్‌ మహమ్మారి ఇప్పుడు గ్రామస్థాయి వరకు పాకిందని.. అందువల్ల ప్రజలంతా కలిసికట్టుగా పోరాడితే మహమ్మారిని తరిమికొట్టడం పెద్ద కష్టం కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Batti Vikramarka: మాదక  ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరం: భట్టి విక్రమార్క

Batti Vikramarka: మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరం: భట్టి విక్రమార్క

హైదరాబాద్: రాష్ట్రంలో మాదకద్రవ్యాలు నిరోధించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమని, డ్రగ్స్ విష ప్రయోగం లాంటిదని, కుటుంబ వ్యవస్థలను విచ్చిన్నం చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Hyderabad: చదువు కోసం బెంగళూరుకు వెళ్లి.. డ్రగ్స్‌ స్మగ్లర్‌గా మారిన యువకుడు

Hyderabad: చదువు కోసం బెంగళూరుకు వెళ్లి.. డ్రగ్స్‌ స్మగ్లర్‌గా మారిన యువకుడు

ఉన్నత చదువులకోసం బెంగళూరు(Bangalore)కు వెళ్లిన యువకుడు.. అక్కడ డ్రగ్స్‌కు అలవాటుపడి దానినే వ్యాపారంగా మార్చుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో కస్టమర్స్‌కు సరఫరా చేస్తున్నాడు. డ్రగ్స్‌ స్మగ్లర్‌ను, మరో నలుగురు వినియోగదారులను తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో, మాదాపూర్‌ పోలీసులు సంయుక్తంగా శనివారం పట్టుకున్నారు.

TG News: మాదాపూర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

TG News: మాదాపూర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

పోలీసులు ఎన్ని చర్యలు తీసకుంటున్నా కేటుగాళ్లు మాత్రం డ్రగ్స్‌ను పలు కొత్త దారుల్లో నగరానికి తీసుకొస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పి వ్యాపారస్తులకు అంటగడుతున్నారు. తాజాగా.. మాదాపూర్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

 Punjab CM Bhagwant : పంజాబ్‌లో 10 వేల మంది పోలీసుల బదిలీ!

Punjab CM Bhagwant : పంజాబ్‌లో 10 వేల మంది పోలీసుల బదిలీ!

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ డ్రగ్‌ మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.

Hyderabad: డీజే.. డ్రగ్స్‌ జాకీ..

Hyderabad: డీజే.. డ్రగ్స్‌ జాకీ..

పలు పబ్‌లలో డిస్క్‌ జాకీ (డీజే)గా పనిచేస్తున్న వ్యక్తితో పాటు అతడితో టచ్‌లో ఉన్న ఇద్దరు డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీజీ న్యాబ్‌) డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య సోమవారం ఈ వివరాలను వెల్లడించారు.

TGNAB: విద్యార్థుల బ్యాగులు 100శాతం తనిఖీ చేయాల్సిందే: టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్

TGNAB: విద్యార్థుల బ్యాగులు 100శాతం తనిఖీ చేయాల్సిందే: టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్

ఇటీవల డ్రగ్స్ తీసుకున్న మహిళలో మార్పు కనిపించిందని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్(TGNAB Director) సందీప్ శాండిల్య(Sandeep Sandilya) తెలిపారు. కొన్ని నెలల కిందట డ్రగ్స్ తీసుకున్న మహిళకు పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు నెగిటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు.

TS News: డ్రగ్స్ సేవిస్తూ దొరికిన డీజే సిద్ధార్థ్..

TS News: డ్రగ్స్ సేవిస్తూ దొరికిన డీజే సిద్ధార్థ్..

పలు పబ్బుల్లో డీజేగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ్ డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పబ్బులకు నిత్యం వెళ్లే వారిని పిలిచి ఎస్ఓటీ అధికారులు పరీక్షించారు. గతంలో డ్రగ్స్ తీసుకున్న వారి లిస్ట్‌లో దొరికిన పేర్ల ఆధారంగా విచారణ నిర్వహించారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ ఎస్ఓటి అధికారులు 40 మందిని పిలిచి విచారించారు.

గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం: హోం మంత్రి అనిత

గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం: హోం మంత్రి అనిత

సైకో జగన్‌ పాలనలో అల్లాడిన రాష్ట్రానికి హోంమంత్రి అవడం అతిపెద్ద బాధ్యతగా భావిస్తున్నానని వంగలపూడి అనిత అన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని, ఆడపిల్లల వైపు తప్పుగా చూడాలన్నా భయపడే విధంగా లా అండ్‌ ఆర్డర్‌ ఉంటుందని తెలిపారు.

TS News: పాతబస్తీ బహదూర్‌పూర్‌లో డ్రగ్స్‌ పట్టివేత.. సంచలన విషయాలు వెలుగులోకి..

TS News: పాతబస్తీ బహదూర్‌పూర్‌లో డ్రగ్స్‌ పట్టివేత.. సంచలన విషయాలు వెలుగులోకి..

పాతబస్తీ బహదూర్‌పూర్‌లో డ్రగ్స్‌‌ను అధికారులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ తెచ్చి అమ్ముతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సయ్యద్ అనే వ్యక్తి తన భార్య ఉన్నీసాలేతో కలిసి డ్రగ్స్ అమ్ముతున్నాడు. నాలుగేళ్లుగా సయ్యద్ దంపతులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి