• Home » Droupadi Murmu

Droupadi Murmu

Hyderabad: నిజాం ప్రధాన సైనికాధికారి నివాసమే నేటి రాష్ట్రపతి నిలయం

Hyderabad: నిజాం ప్రధాన సైనికాధికారి నివాసమే నేటి రాష్ట్రపతి నిలయం

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్న భవనాన్ని 1860లో నిజాం నవాబు నజీరుద్దౌలా నిర్మించారు. సాలర్‌జంగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో బొల్లారం(Bollaram) నిజాం ప్రభుత్వం అధీనంలోని ఒక కంటోన్మెంట్‌(Cantonment) ప్రాంతంగా ఉండి, ప్రధాన సైనికాధికారి నివాసంగా ఉండేది.

Hyderabad: 17న నగరానికి రాష్ట్రపతి ముర్ము

Hyderabad: 17న నగరానికి రాష్ట్రపతి ముర్ము

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17న హైదరాబాద్‌కు రానున్నారు. 21వ తేదీ వరకు ఆమె ఇక్కడే ఉండనున్నారు. 17న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆమె నగరానికి చేరుకుంటారు.

President Droupadi Murmu:  ప్రత్యక్ష, ప్రగతిశీల పత్రమే.. ‘‘రాజ్యాంగం’’

President Droupadi Murmu: ప్రత్యక్ష, ప్రగతిశీల పత్రమే.. ‘‘రాజ్యాంగం’’

భారత రాజ్యాంగం ప్రత్యక్ష, ప్రగతి శీల పత్రం వంటిదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంట్ ప్రాంగణంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ వేడకుల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Droupadi Murmu: భారతీయ సంస్కృతికి విశ్వవ్యాప్త గౌరవం!

Droupadi Murmu: భారతీయ సంస్కృతికి విశ్వవ్యాప్త గౌరవం!

పురాతన కాలం నుంచే భారతీయ సైద్ధాంతికత ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, భారతీయుల మత విశ్వాసాలు, కళలు, సాంకేతిక పరిజ్ణానం, భాష, సాహిత్యం విశ్వవ్యాప్తంగా గౌరవం పొందాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

సనాతన ధర్మం సమున్నతం

సనాతన ధర్మం సమున్నతం

భారతీయ సనాతన ధర్మం ఎంతో ఉన్నతమైనదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. రాతిలోనూ ప్రాణిలోనూ.. అలాగే గాలి, నీరు, నింగి, నేల, నిప్పులోనూ భగవంతుడిని చూస్తామని.. ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

Droupadi Murmu: నేటి నుంచి లోక్‌మంథన్‌

Droupadi Murmu: నేటి నుంచి లోక్‌మంథన్‌

అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగర్‌ వేదిక కానుంది. భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు సిద్ధమైంది.

Mallikarjun Kharge: మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రపతికి ఖర్గే లేఖ

Mallikarjun Kharge: మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రపతికి ఖర్గే లేఖ

మణిపూర్ ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయి, సొంత గడ్డపైనే అభద్రతా భావంతో గడుపుతున్నారని ఖర్గే తెలిపారు. ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తన ప్రాణాలు, ఆస్తులు కాపాడతారనే నమ్మకాన్ని వారు కోల్పోయారని రాష్ట్రపతి దృష్టికి ఆయన తెచ్చారు.

Dussehra: రావణదహనానికి విల్లుపట్టిన ముర్ము, మోదీ

Dussehra: రావణదహనానికి విల్లుపట్టిన ముర్ము, మోదీ

దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. దేశరాజధానిలోని మాదవ్ దాస్ పార్క్‌లో శ్రీ ధార్మిక్ లీలా కమిటీ నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

Hyderabad: రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad: రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

నగరానికి ఈనెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) రానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్‌, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు.

Lalu Prasad: లాలూ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి అనుమతి

Lalu Prasad: లాలూ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి అనుమతి

తక్కువ ధరకు భూములు తీసుకొని వాటి యజమానులకు ఉద్యోగాలు ఇచ్చారన్న కేసులో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్‌ను సీబీఐ ప్రాసిక్యూట్‌ చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి