• Home » Donation

Donation

పెద్దాసుపత్రికి వంద ఫ్యాన్లు విరాళం

పెద్దాసుపత్రికి వంద ఫ్యాన్లు విరాళం

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స కోసం వచ్చే రోగుల కోసం కర్నూలు మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ వంద సీలింగ్‌ ఫ్యాన్లను విరాళంగా అందించింది.

వరద బాధితులకు అండగా నిలుద్దాం

వరద బాధితులకు అండగా నిలుద్దాం

విజయవాడలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలుద్దామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.

Flood Relief: రూ.కోటి విరాళమిచ్చిన... సైజన్‌ గ్రూపు, ఎన్‌సీసీ

Flood Relief: రూ.కోటి విరాళమిచ్చిన... సైజన్‌ గ్రూపు, ఎన్‌సీసీ

వరద భాదితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎ్‌ఫ)కి సైజన్‌ గ్రూపు, ఎన్‌సీసీ లిమిటెడ్‌ కంపెనీలు చెరో రూ. కోటి విరాళాన్ని అందజేశాయి.

CM Chandrababu: చిన్నారుల పెద్ద మనసు.. చలించిపోయిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: చిన్నారుల పెద్ద మనసు.. చలించిపోయిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే. వరద బాధితులను ఆదుకోవడానికి సినీ, రాజకీయ.. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొచ్చి..

VIT University: వీఐటీ విరాళం రూ.1.50 కోట్లు

VIT University: వీఐటీ విరాళం రూ.1.50 కోట్లు

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వర్షం, వరద బాధితులను ఆదుకోవాలని

CM Relief Fund: సీఎంఆర్‌ఎఫ్‌కు ఒక్క రోజే రూ.9.50 కోట్లు

CM Relief Fund: సీఎంఆర్‌ఎఫ్‌కు ఒక్క రోజే రూ.9.50 కోట్లు

సీఎంఆర్‌ఎ్‌ఫకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రూ.9.50కోట్లు సమకూరా యి.

Flood Relief: జీఎంఆర్‌ గ్రూప్‌ రూ.2.5 కోట్ల విరాళం

Flood Relief: జీఎంఆర్‌ గ్రూప్‌ రూ.2.5 కోట్ల విరాళం

వరద బాధితులను ఆదుకునేందుకు జీఎంఆర్‌ గ్రూపు రూ.2.5కోట్ల విరాళం ఇచ్చింది.

SBI Donation: సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాల వెల్లువ

SBI Donation: సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాల వెల్లువ

వరద బాధితులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో దాతలు పెద్దఎత్తున ముందుకొస్తున్నారు.

వరద బాధితులకు విరాళాలు

వరద బాధితులకు విరాళాలు

విజయవాడ వరద బాధితులకు శిరివెళ్ల మండల టీడీపీ నాయకులు భారీ విరాళం అందజేశారు.

CJI NV Ramana: రెండు రాష్ట్రాలకు మాజీ సీజేఐ ఎన్వీ రమణ విరాళం

CJI NV Ramana: రెండు రాష్ట్రాలకు మాజీ సీజేఐ ఎన్వీ రమణ విరాళం

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం

తాజా వార్తలు

మరిన్ని చదవండి