Home » Donation
రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత కేదార్‌నాథ్, బద్రీనాథ్ మందిరాలను ఆదివారంనాడు సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆయనకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ సాదర స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి భారీ విరాళం అందింది. దానికి అదానీ ఫౌండేషన్ రూ.100 కోట్ల విరాళాన్ని అందించింది.
మహానంది ఆలయ అభివృద్ధికి నంద్యాలకు చెందిన రావూస్ కళాశాలల అధినేత ఏఎంవీ అప్పారావు రూ. లక్ష విరాళాన్ని అందచేసినట్లు ఏఈవో ఎర్రమల్ల మధు తెలిపారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళా ఐక్య సంఘాల నాయకులు, పొదుపు మహిళలు విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం అందించారు.
వరద బాధితుల సహాయార్థం రిలయన్స్ ఫౌండేషన్ రూ.20కోట్ల విరాళాన్ని ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల వరద బాధితులను ఆదుకునేందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందుకొచ్చారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన రూ.50లక్షల చెక్కును అందజేశారు. అలాగే ఏఎంబీ మాల్ తరఫున మరో రూ.10లక్షలు అందజేశారు.
కర్నూలు మెడికల్ కాలేజీ రేడియాలజీ పూర్వ విద్యార్థులు, కర్నూలు రేడియాలజీ వైద్యుల సం ఘం నాయకులు రూ.2.50 లక్షల విలువ చేసే ఐదు ఫ్యూజీ కంపెనీకి చెందిన ఐదు ఎక్స్‌రే డిజిటల్ క్యాసెట్లు (సీఆర్) విరాళంగా అందిం చారు.
అమరావతి, (ఉండవల్లి): ఏపీలో వరద బాధితులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ.. ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. గుంటూరుకు చెందిన దామచర్ల శ్రీనివాసరావు ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.6,01,116 అందజేశారు.
విజయవాడ వరద బాధితులకు మంగళ వారం మాఽధవీనగర్‌లోని గౌరు స్వగృహంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కు టీడీపీ నాయకులు చెక్కులు అందజేశారు.
విజయవాడ వరద బాధితుల సహా యార్థం మండలంలోని శింగవరం టీడీపీ నాయకులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి రూ.60వేల నగదు అందజేశారు.