• Home » Donation

Donation

నిత్యాన్నదాన పథకానికి విరాళం

నిత్యాన్నదాన పథకానికి విరాళం

శ్రీశైలంలో నిత్యాన్నదాన పథకానికి గురువారం శ్రీశైలానికి చెందిన పి.ప్రభావతి అనే భక్తురాలు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకుడు సి.మధుసూదన్‌రెడ్డికి అందజేశారు.

Donatekart: దాతలూ సాయం చేయండి.. ఈ చిన్నారికి ప్రాణం పోయండి..

Donatekart: దాతలూ సాయం చేయండి.. ఈ చిన్నారికి ప్రాణం పోయండి..

Donatekart: 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థనలు, ఆశలు మరియు అంతులేని నిరీక్షణ తర్వాత కనకదుర్గ, బాల మహేష్‌ దంపతులకు ఎట్టకేలకు వారి మొదటి సంతానం కలిగింది. ఒక అందమైన ఆడ శిశువుకు జన్మించింది. కానీ వారు జీవితకాలం ఎదురుచూసిన ఈ క్షణాన్ని సంతోషంగా జరుపుకోవడానికి బదులుగా..

నిత్యాన్నదాన పథకానికి విరాళం

నిత్యాన్నదాన పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన వంశీ వికాస్‌ అనే భక్తుడు రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకుడు సి.మధుసుదన్‌ రెడ్డికి అంద జేశారు.

రక్తదానం చేయాలి

రక్తదానం చేయాలి

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆత్మకూరు డీఎస్పీ ఆర్‌.రామాంజి నాయక్‌ సూచించారు.

Mukesh Ambani: బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో ముఖేష్ అంబానీ పూజలు, రూ.5 కోట్లు విరాళం

Mukesh Ambani: బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో ముఖేష్ అంబానీ పూజలు, రూ.5 కోట్లు విరాళం

రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత కేదార్‌నాథ్, బద్రీనాథ్ మందిరాలను ఆదివారంనాడు సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆయనకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ సాదర స్వాగతం పలికారు.

Adani Foundation: స్కిల్స్‌ వర్సిటీకి వంద కోట్లు

Adani Foundation: స్కిల్స్‌ వర్సిటీకి వంద కోట్లు

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి భారీ విరాళం అందింది. దానికి అదానీ ఫౌండేషన్‌ రూ.100 కోట్ల విరాళాన్ని అందించింది.

మహానంది ఆలయ అభివృద్ధికి విరాళం

మహానంది ఆలయ అభివృద్ధికి విరాళం

మహానంది ఆలయ అభివృద్ధికి నంద్యాలకు చెందిన రావూస్‌ కళాశాలల అధినేత ఏఎంవీ అప్పారావు రూ. లక్ష విరాళాన్ని అందచేసినట్లు ఏఈవో ఎర్రమల్ల మధు తెలిపారు.

 వరద  బాధితులకు చేయూత

వరద బాధితులకు చేయూత

మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళా ఐక్య సంఘాల నాయకులు, పొదుపు మహిళలు విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం అందించారు.

Flood relief: సీఎంఆర్‌ఎఫ్‌కు రిలయన్స్‌ విరాళం రూ.20కోట్లు

Flood relief: సీఎంఆర్‌ఎఫ్‌కు రిలయన్స్‌ విరాళం రూ.20కోట్లు

వరద బాధితుల సహాయార్థం రిలయన్స్‌ ఫౌండేషన్‌ రూ.20కోట్ల విరాళాన్ని ప్రకటించింది.

Mahesh Babu: వరద బాధితులకు సూపర్ స్టార్ మహేశ్ విరాళం.. సీఎంను కలిసి..

Mahesh Babu: వరద బాధితులకు సూపర్ స్టార్ మహేశ్ విరాళం.. సీఎంను కలిసి..

తెలుగు రాష్ట్రాల వరద బాధితులను ఆదుకునేందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందుకొచ్చారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన రూ.50లక్షల చెక్కును అందజేశారు. అలాగే ఏఎంబీ మాల్ తరఫున మరో రూ.10లక్షలు అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి