• Home » Dog

Dog

Viral video: కుక్క పిల్లను చుట్టేసిన పాము.. ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో.. చివరకు..

Viral video: కుక్క పిల్లను చుట్టేసిన పాము.. ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో.. చివరకు..

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాము దాడి చేసే విధానం చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. జంతువులపై..

Viral video: చిరుతనే బురిడీ కొట్టించిన కుక్క.. ప్రాణాలు పోయే సమయంలో ఎలాంటి ప్లాన్ వేసిందో చూస్తే..

Viral video: చిరుతనే బురిడీ కొట్టించిన కుక్క.. ప్రాణాలు పోయే సమయంలో ఎలాంటి ప్లాన్ వేసిందో చూస్తే..

సహనం, ఓపికతో పాటూ కాస్త తెలివిగా ఆలోచిస్తే ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం దొరుకుతుంటుంది. కొందరు తమ తెలివితేటలతో పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా ఎంతో సులభంగా బయటపడుతుంటారు. ఇలా...

Miyapur: బాలుడిని చంపి పీక్కుతిన్నాయి..!!

Miyapur: బాలుడిని చంపి పీక్కుతిన్నాయి..!!

వీధి కుక్కల దాడికి మరో పసిప్రాణం బలైంది. హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కలు.. ఆ చిన్నారిని చంపి శరీర భాగాలను పీక్కుతిన్నాయి. ఈ హృదయవిదారక ఘటన మియాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధి మక్తాలో బుధవారం ఉదయం వెలుగు చూసింది.

Max Pet Hospital : ఢిల్లీలో కుక్కకు అరుదైన గుండె ఆపరేషన్‌

Max Pet Hospital : ఢిల్లీలో కుక్కకు అరుదైన గుండె ఆపరేషన్‌

గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ కుక్కకు ఢీల్లీ పశువైద్యులు అరుదైన ఆపరేషన్‌ నిర్వహించి దాని ప్రాణాలు కాపాడారు. ఢిల్లీలోని మాక్స్‌ పెట్‌ హాస్పిటల్‌కు చెందిన పశువైద్యుడు డాక్టర్‌ భాను దేవ్‌ శర్మ మాట్లాడుతూ, బీగిల్‌ జాతికి చెందిన ఏడేళ్ల కుక్క జూలియట్‌ కొన్నాళ్లుగా మైట్రల్‌ వాల్వ్‌ జబ్బుతో బాధపడుతోందని తెలిపారు.

Mancherial: యువకుడి బొటన వేలు కొరికి ఎత్తుకెళ్లిన శునకం..

Mancherial: యువకుడి బొటన వేలు కొరికి ఎత్తుకెళ్లిన శునకం..

రాష్ట్రంలో వీధి కుక్కల స్వైరవిహారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం వీధి కుక్కలు రెచ్చిపోయడంతో ఇద్దరు బాలురుతో సహా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Viral Video: తెలివంటే ఈ కుక్కదే.. అంతెత్తు గోడను సైతం ఎంత ఈజీగా ఎక్కేసిందో చూడండి..

Viral Video: తెలివంటే ఈ కుక్కదే.. అంతెత్తు గోడను సైతం ఎంత ఈజీగా ఎక్కేసిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏదో వెతుక్కుంటూ వెళ్తున్న ఓ కుక్కకు (dog) మధ్యలో ఓ గోడ అడ్డుగా వస్తుంది. చాలా ఎత్తుగా ఉండడంతో కాసేపు ఆగి.. ‘‘ఎలా ఎక్కాలబ్బా’’.. అని అలోచిస్తుంది. చివరకు...

Viral Video: మానవత్వం చచ్చిపోవడమంటే ఇదేనేమో.. కారు డ్రైవర్‌పై నెటిజన్ల ఫైర్..

Viral Video: మానవత్వం చచ్చిపోవడమంటే ఇదేనేమో.. కారు డ్రైవర్‌పై నెటిజన్ల ఫైర్..

నేటి ఆధునిక కాలంలో మనిషిలో మానవత్వం చచ్చిపోతుందనే మాట ఎక్కువుగా వింటూఉంటాం. కానీ ఒక్కో వ్యక్తి ప్రవర్తన ఒక్కో విధంగా ఉంటుంది. వ్యక్తి ప్రవర్తన ఆధారంగా ఆ వ్యక్తిలో మానవత్వాన్ని అంచనా వేస్తుంటారు. ఏదైనా బాధాకరమైన ఘటన జరిగినప్పుడు స్పందించే తీరు వ్యక్తి మానవత్వానికి కొలబద్దగా చెప్పుకోవచ్చు.

Chennai: పెంపుడు శునకానికి అంత్యక్రియలు.. ఇంటి వద్దే ఖననం

Chennai: పెంపుడు శునకానికి అంత్యక్రియలు.. ఇంటి వద్దే ఖననం

పదేళ్లపాటు అల్లారు ముద్దుగా పెంచిన శునకం మృతిచెందడంతో దిగులు చెందిన దాని యజమాని ఘనంగా అంత్యక్రియలు జరిపి ఇంటి వద్దే ఖననం చేసి తనకున్న జంతుప్రేమను చాటుకున్నారు. కదిర్‌ గ్రామం(Kadir village) ప్రాంతానికి చెందిన మది 2014లో డాబర్‌మేన్‌ రకానికి చెందిన శునకాన్ని కొనుగోలు చేసి, దానికి రెంబో అని పేరు పెట్టి పెంచాడు.

Viral Video: గుండెల్ని పిండేస్తున్న వీడియో.. చనిపోయిన కుక్క పిల్లను నోట కరుచుకున్న కుక్క.. చివరకు..

Viral Video: గుండెల్ని పిండేస్తున్న వీడియో.. చనిపోయిన కుక్క పిల్లను నోట కరుచుకున్న కుక్క.. చివరకు..

విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలు.. కొన్నిసార్లు మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు మనుషుల్లాగే బాధపడుతూ అందరినీ కంటతడి పెట్టిస్తుంటాయి. ఇలాంటి..

Dogs attack. హైదరాబాద్:  చిన్నారిపై కుక్కల దాడి

Dogs attack. హైదరాబాద్: చిన్నారిపై కుక్కల దాడి

హైదరాబాద్: కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద అంబర్ పెట్ మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్‌లో నాలుగు సంవత్సరాల చిన్నారి రిషిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిని గమనించిన స్థానికులు కుక్కలను వెంబడించడంతో చిన్నారికి ప్రాణ పాయం తప్పింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి