• Home » Doctors strike

Doctors strike

AP News: నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు బంద్

AP News: నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు బంద్

రాష్ట్రంలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్యసేవలను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కె.విజయ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టిందని, దీనివల్ల తాము దుర్భర పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు.

Kolkata: వైద్యులపై దాడికి కుట్ర.. ఆడియో క్లిప్‌ విడుదల చేసిన టీఎంసీ

Kolkata: వైద్యులపై దాడికి కుట్ర.. ఆడియో క్లిప్‌ విడుదల చేసిన టీఎంసీ

'స్వాస్థ్య భవన్' ఎదుట నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యులపై దాడి జరిపేందుకు కుట్ర జరుగుతోందంటూ తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ సంచలన ఆరోపణ చేశారు.

Mamata Banerjee: అక్కగా వచ్చా, సీఎంగా కాదు.. నిరసన శిబిరంలో వైద్యులతో మమతా బెనర్జీ

Mamata Banerjee: అక్కగా వచ్చా, సీఎంగా కాదు.. నిరసన శిబిరంలో వైద్యులతో మమతా బెనర్జీ

జూనియర్ వైద్యులతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా మాట్లాడి, వారిని విధుల్లోకి చేరాలని కోరారు. ముఖ్యమంత్రిగా తాను ఇక్కడకు రాలేదని, ఒక సోదరిగా వచ్చానని చెప్పారు.

Junior Doctors : మా డిమాండ్లు నెరవేరేదాకా విధుల్లో చేరం

Junior Doctors : మా డిమాండ్లు నెరవేరేదాకా విధుల్లో చేరం

కోల్‌కతాలో హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్న వైద్యులందరూ మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా విధుల్లో చేరాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను జూనియర్‌ డాక్టర్లు పక్కన పెట్టారు.

Kolkata: సుప్రీం గడువు ముగిసినా విధుల్లోకి చేరని డాక్టర్లు, 51 మందికి నోటీసులు

Kolkata: సుప్రీం గడువు ముగిసినా విధుల్లోకి చేరని డాక్టర్లు, 51 మందికి నోటీసులు

ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రయినీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో బాధితురాలికి న్యాయం కోరుతూ నిరసనలకు దిగిన జూనియర్ డాక్టర్లు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ వారు విధుల్లోకి చేరలేదు.

Junior Doctors: సమ్మె విరమించిన జూడాలు

Junior Doctors: సమ్మె విరమించిన జూడాలు

జూనియర్‌ డాక్టర్ల (జూడా) అసోసియేషన్‌ సమ్మె విరమించింది.

Kolkata Doctor Case: వైద్యుల భద్రతకు సుప్రీం భరోసా.. ఆందోళన విరమించిన డాక్టర్లు..

Kolkata Doctor Case: వైద్యుల భద్రతకు సుప్రీం భరోసా.. ఆందోళన విరమించిన డాక్టర్లు..

కోల్‌కతాలో ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఆందోళన బాటపట్టిన వైద్యులు వెనక్కి తగ్గారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం విజ్ఞప్తితో ఎయిమ్స్ వైద్యులు తమ ఆందోళనకు విరామం పలికారు.

Doctors Safety: వైద్యుల భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు..

Doctors Safety: వైద్యుల భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు..

కోల్‌కతాలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్5వ తేదీకి వాయిదా వేసింది.

Junior doctors : ఆగని నిరసన

Junior doctors : ఆగని నిరసన

కోల్‌కతా బోధనాస్పత్రిలో పీజీ డాక్టర్‌ హత్యాచార ఘటనపై అనంతలో జూనియర్‌ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. వందలాదిమంది డాక్టర్లు, మెడికోలు, జిల్లా ఆస్పత్రి నుంచి కలెక్టరేట్‌ వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లకు భద్రత కల్పించి న్యాయం చేయండి. డాక్టర్‌ను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించండి అంటూ నినదించారు. కలెక్టరేట్‌ ...

Doctors : అరాచకాలను అరికట్టండి

Doctors : అరాచకాలను అరికట్టండి

కోల్‌కతా మెడికల్‌ కాలేజీలో పీజీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ జూడాలు ఆందోళనకు దిగారు. దోషులను కఠినంగా శిక్షించాలని, డాక్టర్ల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ శనివారం విధులను బహిష్కరించారు. జిల్లా సర్వజన వైద్యశాల నుంచి సప్తగిరి సర్కిల్‌, క్లాక్‌ టవర్‌ మీదరుగా భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి ఆందోళనకు ఐఎంఏ, ప్రభుత్వ వైద్యుల సంఘం, నర్శింగ్‌ హోమ్స్‌ అసోషియేషన, మెడికల్‌ రెప్స్‌, ఏపీజేఏసీ అమరావతి జిల్లా విభాగం, ఐద్వా, ఏడీఎ్‌సఓ, జాతీయ మానవ హక్కుల వేదిక తదితరుల ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి