Home » Docs.com
పెరిగే వయసుతో పాటు మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ స్రావం తగ్గుముఖం పడుతుంది. ఎముకల దృఢత్వం మొదలు, మానసిక సంతులనం వరకూ ఎన్నో కోణాల్లో మహిళల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఈ హార్మోన్ లోపాలు, సరిదిద్దే మార్గాల గురించి తెలుసుకుందాం!