• Home » DMK

DMK

CM Stalin: నో డౌట్.. మరో పదేళ్లు మా ప్రభుత్వమే..

CM Stalin: నో డౌట్.. మరో పదేళ్లు మా ప్రభుత్వమే..

నో డౌట్.. రాసిపెట్టుకోండి.. మరో పదేళ్లు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కర్లేదు.. అంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే ద్రావిడ తరహా పాలనపై ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని స్టాలిన్ అన్నారు.

CM Stalin:  సీఎం స్టాలిన్‌ ధీమా.. ఆ కూటమితో మాకేం నష్టం లేదు..

CM Stalin: సీఎం స్టాలిన్‌ ధీమా.. ఆ కూటమితో మాకేం నష్టం లేదు..

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ కూటమితో మాకేం నష్టం లేదు.. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చానీయాంశమైంది. అన్నాడీఎంకే, బీజేపీ వంటి ప్రధాన పార్టీలతోపాటు మరికొన్ని పార్టీలు జట్టుకట్టి మరో ఏడాదాలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

CM Stalin: ఊటీలో సీఎం స్టాలిన్‌.. నాలుగు రోజులు అక్కడే మకాం

CM Stalin: ఊటీలో సీఎం స్టాలిన్‌.. నాలుగు రోజులు అక్కడే మకాం

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఊటీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు రోజులు ఊటీలోనే ఉండనున్నారు. చెన్నై నుంచి కోవై విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా.. ఊటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని వివిధ సంక్షేమ పథకాలను లబ్దిదారులకు పంపిణీ చేస్తారు.

Chennai: డిప్యూటీ సీఎం ఉదయనిధిపై కేసు విచారణ ఆగస్టుకు వాయిదా

Chennai: డిప్యూటీ సీఎం ఉదయనిధిపై కేసు విచారణ ఆగస్టుకు వాయిదా

సనాతన ధర్మం గురించి మాట్లాడుతూనే ఉంటా... అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాట పెద్ద వివాదమే ఏర్పడింది. ఉదయనిధిపై కేసుల నమోదు వరకు వెళ్లింది. కాగా... ఆ కేసు విచారణ ఆగస్టుకు వాయిదా పడింది.

CM Stalin: సీఎం స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు.. మా ఓటమి కోసం వారు తపిస్తున్నారు..

CM Stalin: సీఎం స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు.. మా ఓటమి కోసం వారు తపిస్తున్నారు..

మా ఓటమి కోసం ప్రతిపక్ష పార్టీలు తపిస్తున్నాయని, కానీ... వారు అనుకున్నట్లు అలాంటిదేమీ జరగబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. వారు ఎన్ని ప్రయోగాలు చేసినా.. ప్రజలు తమవైపే ఉన్నారన్నారు. అంతేగాక.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు.

AIADMK: నీట్‌పై సీఎం క్షమాపణ చెప్పాలి..

AIADMK: నీట్‌పై సీఎం క్షమాపణ చెప్పాలి..

నీట్ వ్యవహారంపై విద్యార్ధులకు ముఖ్యమంత్రి స్టాలిన్ క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నాడీఎంకే పార్టీ పేర్కొంది. ఈ సందర్బంగా అధికార డీఎంకే పార్టీ 525 హామీలు ఇచ్చిందని, వాటిలో 15 శాతం కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

EPS: సీఎంపై మాజీసీఎం ధ్వజం.. ఇప్పుడు చేసిందే చాలు.. ప్రగల్భాలు వద్దు

EPS: సీఎంపై మాజీసీఎం ధ్వజం.. ఇప్పుడు చేసిందే చాలు.. ప్రగల్భాలు వద్దు

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‏పై మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు చేసిందే చాలు.. ప్రగల్భాలు వద్దు అంటూ పేర్కొన్నారు. 2026లో జరిగే ఎన్నికల్లో ఒకే వెర్షన్‌ మాత్రమేనని, అది రాష్ట్రంలో అన్నాడీఎంకే వెర్షన్‌ మాత్రమేనని ఈపీఎస్‌ తెలిపారు.

Chennai: నిండు అసెంబ్లీలో.. సీఎం, మాజీసీఎంల మధ్య వాగ్వాదం

Chennai: నిండు అసెంబ్లీలో.. సీఎం, మాజీసీఎంల మధ్య వాగ్వాదం

నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘నీట్‌’పై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.

MLA: అసెంబ్లీలో నవ్వులు పూయించిన ఎమ్మెల్యే.. ఆయన ఏమన్నారంటే..

MLA: అసెంబ్లీలో నవ్వులు పూయించిన ఎమ్మెల్యే.. ఆయన ఏమన్నారంటే..

తమిళనాడు అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే నవ్వులు పూయించారు. ఉదయనిధి మంత్రివర్గంలోనూ దురైమురుగన్‌కు చోటు ఉంటుందంటూ ఎమ్మెల్యే పన్నీర్‌సెల్వం చేసిన వ్యాఖ్యలతో సభలో అందరూ నవ్వుకోవడం జరిగింది.

Udayanidhi: పూర్తి రాష్ట్ర స్వయంప్రతిపత్తి సాధించుకుందాం..

Udayanidhi: పూర్తి రాష్ట్ర స్వయంప్రతిపత్తి సాధించుకుందాం..

తమిళనాడుకు రాష్ట్ర హోదా కోసం ప్రజాస్వామ్య యుద్ధభూమిలో డీఎంకే ప్రభుత్వం దృఢంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న వారు రాష్ట్ర అధికారాలను చేజిక్కించుకుంటున్న సమయంలో, తమిళనాడు తన గొంతు బలంగా వినిపిస్తూనే ఉంటుందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి