• Home » DMK

DMK

CM Stalin : గవర్నర్‌ను వెంటనే రీకాల్‌ చేయండి

CM Stalin : గవర్నర్‌ను వెంటనే రీకాల్‌ చేయండి

తమిళనాడు గవర్నర్‌ను వెంటనే రీకాల్‌ చేయాలని సీఎం స్టాలిన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

గూడ్సును ఢీకొన్న బాగ్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు

గూడ్సును ఢీకొన్న బాగ్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపేట రైల్వేస్టేషన్‌ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రైల్వేస్టేషన్‌లో లూప్‌లైన్‌లో ఆగివున్న గూడ్సు రైలును మైసూరు నుంచి దర్భంగాకు వెళ్తున్న బాగ్మతి ఎక్స్‌ప్రెస్‌ వెనుక నుంచి ఢీకొంది.

Pawan Kalyan vs Udhayanidhi Stalin: ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్

Pawan Kalyan vs Udhayanidhi Stalin: ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్

తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయ్ నిధి స్టాలిన్‌పై పరోక్ష విమర్శలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పవన్ వ్యాఖ్యలపై ఉదయ్‌నిధి స్టాలిన్‌తో పాటు డీఎంకే నేతలు స్పందిస్తున్నారు. ఉదయ్‌నిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు..

తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి పదవీస్వీకారం

తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి పదవీస్వీకారం

తమిళనాడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా డీఎంకే అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

డిప్యూటీ సీఎంగా ఉదయనిధి.. నేడు ప్రమాణం

డిప్యూటీ సీఎంగా ఉదయనిధి.. నేడు ప్రమాణం

తమిళనాడు సీఎం స్టాలిన్‌ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు.

జీఎస్టీ లోపాలు చెబితే అవమానిస్తారా: స్టాలిన్‌

జీఎస్టీ లోపాలు చెబితే అవమానిస్తారా: స్టాలిన్‌

కోయంబత్తూరులో ఇటీవల జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో జీఎస్టీ లోపాలను ఎత్తిచూపిన హోటల్‌ యజమాని పట్ల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వైఖరి గర్హనీయమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

FEMA case: డీఎంకే ఎంపీకి ఈడీ రూ.908 కోట్ల జరిమానా

FEMA case: డీఎంకే ఎంపీకి ఈడీ రూ.908 కోట్ల జరిమానా

తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఎస్.జగద్రక్షకన్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ కేసులో ఆయనకు, ఆయన కుటుంబానికి రూ.908 కోట్ల జరిమానా విధించింది.

Chief Minister: ఈసారి 200 సీట్లు లక్ష్యం.. అదే మన గమ్యం

Chief Minister: ఈసారి 200 సీట్లు లక్ష్యం.. అదే మన గమ్యం

లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరి సహా 40 నియోజకవర్గాల్లో విజయం సాధించిన విధంగానే 2026లో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో 200 స్థానాల్లో గెలిచేందుకు పార్టీ శ్రేణులంతా ఇప్పటి నుండే కృషి చేయాలని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పిలుపునిచ్చారు.

DMK: డీఎంకే పార్టీలో భారీగా మార్పులు..

DMK: డీఎంకే పార్టీలో భారీగా మార్పులు..

రాబోవు శాసనసభ ఎన్నికలల్లోనూ మరోమారు విజయం సాధించే దిశగా డీఎంకే(DMK)లో భారీగా మార్పులు జరుగనున్నాయి. పార్టీలోని వివిధ విభాగాలకు నూతన జవసత్వాలు కల్పించేందుకు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌(President Stalin) సహా సీనియర్‌ నేతలు చర్యలు చేపడుతున్నారు.

Chennai: స్టాలిన్‌ తలచుకుంటే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి..

Chennai: స్టాలిన్‌ తలచుకుంటే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి..

ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) మనసు పెడితే ఉదయనిధి ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) అవుతారని డీఎంకే సీనియర్‌ నేత, కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి(RS Bharti) నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి