Home » DK Aruna
DK Aruna: కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కోరుకుపోయింది ఇది పర్సంటేజీల ప్రభుత్వమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ప్రజలతోపాటు ఎమ్మెల్యేల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పారు.
రాజకీయాల్లో మహిళలు రాణించడం అంత సులువు కాదని, ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని మహిళలు రాజకీయ రంగంలో రాణించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు.
Andhrapradesh: పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయిన తరువాత దుర్గమ్మ దర్శనానికి రావాలని అనుకున్నామని.. మధ్యలో వరదలు వచ్చాయని.. అందుకే కొంత ఆలస్యం అయ్యిందని ఎంపీ డీకే అరుణ అన్నారు. అమ్మవారు విజయానికి ప్రతీక అని.. తనకు మంచి విజయం అందించారన్నారు. అమ్మవారి ఆశీర్వాదం తెలుగు ప్రజలు అందరికీ వుండాలి అని కోరుకున్నట్లు తెలిపారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియమాకం వచ్చే నెల రెండో వారంలోగా పూర్తికానుంది. జనవరి మొద టి వారంలో జిల్లాల అధ్యక్ష పదవుల భర్తీ, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి నియమాకం జరుగుతుందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
Andhrapradesh: హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌ను వేధించడం వెనక అసలు కారణం వేరే ఉందంటూ కామెంట్స్ చేశారు. అది త్వరలోనే బయటకు వస్తుందన్నారు.
సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపుచర్యలకు పాల్పడుతోందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీఅధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక నియంతలా ప్రవర్తిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు.
లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని తెలిపారు.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని.. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని డీకే అరుణ విమర్శించారు.
ప్రభుత్వ తీరు వల్లే లగచర్ల ఘటన చోటు చేసుకుందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. లగచర్లలో 144 సెక్షన్, శాంతిభద్రతల సమస్య ఎందుకొచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఫార్మా కారిడార్ ఏర్పాటు విషయంలో పంతానికి పోవద్దని ముఖ్యమంత్రికి తాను గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు.