Home » Divorce
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర ఛాహల్, ధనశ్రీ వర్మకు విడాకులు మంజూరు చేస్తూ ముంబై ఫ్యామిలీ కోర్టు గురువారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున ఆరు నెలల తప్పనిసరి విరామ వ్యవధిని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.
Yuzvendra Chahal: టీమిండియా స్టార్ యుజ్వేంద్ర చాహల్ ఈ మధ్య ఆట కంటే వ్యక్తిగత జీవితంలోని విషయాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. సతీమణి ధనశ్రీ వర్మకు విడాకులు ఇస్తున్నాడంటూ న్యూస్ చక్కర్లు కొట్టడం తెలిసిందే.
Yuzvendra Chahal: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు సిద్ధమవుతున్నట్లు కొన్ని రోజులుగా వినిపిస్తోంది. సతీమణి ధనశ్రీ వర్మను ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు అన్‌ఫాలో చేయడం, ధశశ్రీ కూడా అతడ్ని అన్‌ఫాలో చేయడంతో డివోర్స్ న్యూస్‌కు మరింత బలం చేకూరింది.
Yuzvendra Chahal Divorce: టీమిండియా స్టార్ క్రికెటర్ విడాకుల వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భార్యకు సంబంధించిన ఫొటోలను అతడు డిలీట్ చేయడంతో పక్కా డివోర్స్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. అసలు ఏమైంది? ఎవరా స్టార్ కపుల్? అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya), నటి నటాషా స్టాంకోవిచ్(Natasa Stankovic) పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఇటివల విడిపోయారు. ఆ క్రమంలో నటాషా తన కొడుకుతో ఉన్న కొన్ని ప్రత్యేక చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పంచుకుంది. అవి చూసిన హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో స్పందించారు.
పెళ్లికి ముందు, పెళ్లైన కొత్తలో భాగస్వామి కంటే ఏదీ ఎక్కువ కాదు అనుకున్నవారు కాస్తా విడాకులు తీసుకుని విడిపోయే వరకు వెళుతున్నారు. అయితే ఇలా కొత్త జంటలు చాలా తొందరగా విడిపోవడానికి 5 విషయాలే కారణాలని..
భార్య నుంచి విడాకులు మంజూరు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Hyderabad: హైదరాబాద్‌లో విచిత్ర కేసు వెలుగు చూసింది. తన భార్య(Wife and Husband) నుంచి విడాకులు(Divorce) ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి చెరువులోకి దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డైవర్స్‌కి ప్రధాన కారణంగా.. తన భార్య తనను కొడుతోందని సదరు వ్యక్తి చెబుతున్నాడు.
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట తాము ప్రారంభించబోయే కొత్త జీవితం గురించి కలలు కంటూ మురిసిపోయారు. ఇద్దరం వేర్వేరు కాదని...
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మధ్య గత కొన్ని రోజులుగా విడాకుల విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సానియా మీర్జా తాజాగా విడాకులు, వివాహానికి సంబంధించి ఇన్‌స్టాస్టోరీలో ఒక రహస్య పోస్ట్‌ను పంచుకున్నారు. ఇది చదివిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.