• Home » District

District

GAUTAMI SHALI :  భద్రతలపరిరక్షణే లక్ష్యం

GAUTAMI SHALI : భద్రతలపరిరక్షణే లక్ష్యం

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే తన లక్ష్యమని జిల్లా నూతన ఎస్పీ గౌతమి శాలి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీగా ఆమె తన చాంబర్‌లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు జిల్ల్లా ఎస్పీగా ఉన్న అమితబర్దర్‌పై ఎన్నికల సంఘం సస్పెన్షన వేటు వేసి, విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన కమాండెంట్‌గా ఉన్న గౌతమి శాలిని జిల్లా ఎస్పీగా నియమించడం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్‌ కాన్ఫరెన్స హాల్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్తామన్నారు. అన్ని వర్గాల ...

ACCIDENT : హైవేపై ఘోరం..

ACCIDENT : హైవేపై ఘోరం..

పది రోజుల్లో పెళ్లి. కుటుంబంలో సందడి మొదలైంది. పెళ్లి బట్టలు కొనేందుకు అందరూ కలిసి రెండు కార్లలో హైదరాబాదుకు వెళ్లారు. షాపింగ్‌ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. స్వస్థలానికి మరో గంటలో చేరుకోవాల్సి ఉండగా.. ఒక కారు ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న పెళ్లికొడుకు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం గుత్తి మండలం బాచుపల్లి సమీపంలో 44వ జాతీయ ...

SAND : ఇసుక అక్రమ రవాణా అడ్డగింత

SAND : ఇసుక అక్రమ రవాణా అడ్డగింత

మండలంలోని రచ్చుమర్రి గ్రామం వద్ద నిల్వ ఉన్న ఇసుకను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రైవేట్‌ సంస్థ నిర్వాహకులను ఆదిగానిపల్లి, రచ్చుమర్రి గ్రామస్థులు అడ్డుకున్నారు. రచ్చు మర్రి గ్రామం వద్ద ఉన్న వేదవతి హగరి నుంచి గతంలో ఓ ప్రైవేట్‌ సంస్థ అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా ఇసుకను తవ్వి పొలాల్లో నిల్వ ఉంచింది. దీన్ని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అడ్డుకుని అధికారులకు అప్పగించారు. అప్పటి నుంచి అధికారుల ...

AP ELECTIONS : కౌంటింగ్‌కు కట్టుదిట్టంగా ఏర్పాట్లు

AP ELECTIONS : కౌంటింగ్‌కు కట్టుదిట్టంగా ఏర్పాట్లు

సార్వత్రిక ఎన్ని కల కౌంటింగ్‌కు ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అధికారులకు ఆదేశించారు. జేఎనటీయులో కౌంటింగ్‌ ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. జూన 4న కౌంటింగ్‌ జరుగుతుందని, అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్‌ కేంద్రాలలో బారికేడ్స్‌ ఏర్పాటు చేయాలని, వంద మీటర్ల దూరంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ..

AP ELECTIONS : సా్ట్రంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఉండాలి

AP ELECTIONS : సా్ట్రంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఉండాలి

ఈవీఎంలు భద్రపరిచిన సా్ట్రంగ్‌రూమ్స్‌ వద్ద పటిష్ట భద్రత కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీ నా జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు. విజయవాడ నుంచి శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌, జేసీ కేతనగార్గ్‌, నగరపాలిక కమిషనర్‌ మేఘస్వరూప్‌, డీఆర్వో రామకృష్ణారెడ్డి, ఆర్వోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖే్‌షకుమార్‌ మీనా మాట్లాడుతూ, సా్ట్రంగ్‌ ...

UPADIHAAMI : ఇంద.. చందా..!

UPADIHAAMI : ఇంద.. చందా..!

నువ్వు మళ్లీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా కొనసాగాలంటే మీ ఊర్లో ఎన్నికల ఖర్చు పెట్టుకో.. లేదంటే వేరేవాళ్లకు అవకాశం ఇస్తాం..’ ఇదీ.. పోలింగ్‌కు ముందు ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లకు వైసీపీ నాయకులు పెట్టిన షరతు. వారు ఇవ్వలేకపోతే మళ్లీ ఆ పోస్టు దక్కదని భయపడ్డారు. డబ్బులు సమకూర్చేందుకు శింగనమల నియోజకవర్గంలో అనేక గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు అక్రమాలుకు పాల్పడినట్లు సమాచారం. తప్పుడు మస్టర్లతో లక్షలాది రుపాయల స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్‌కు ...

ELECTION BETTING : పందెమా.. వద్దులేప్పా..!

ELECTION BETTING : పందెమా.. వద్దులేప్పా..!

వైసీపీ అభ్యర్థుల్లో రోజురోజుకూ అభద్రతాభావం పెరిగిపోతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు ఉన్న జోష్‌ వారిలో కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే గుబులు పట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల గెలుపుపై పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పోలింగ్‌ శాతం పెరగడం... యువత ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడం వైసీపీ అభ్యర్థులను, శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగవర్గాల్లో ఉన్న వ్యతిరేకత, అధికారంలో ఉన్నామనే దర్పంతో ఎమ్మెల్యేలు సాగించిన అక్రమాలు...

GENERAL HOSPITAL : ఓపీలో నరకం

GENERAL HOSPITAL : ఓపీలో నరకం

సర్వజన వైద్యశాలలో ఓపీ కౌంటర్‌ అత్యంత అసౌకర్యంగా మారింది. రోగులు, వారి బంధువులు గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తోంది. ఓపీ, ఇనపేషెంట్ల అడ్మిషన కౌంటర్లు ఒకేచోట ఏర్పాటు చేయడం, మహిళలు, పురుషులకు కలిపి కౌంటర్లు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం కోసం వస్తే కొత్త రోగాలు సోకేలా ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. జిల్లా ఆస్పత్రిలో ఓపీ చీటీలకు గతంలో మహిళలకు, పురుషులకు వేర్వేరు కౌంటర్లు ఉండేవి. అవి ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉండటంతో వైద్యులు, సిబ్బందికి, రోగులకు ఇబ్బందికరంగా ఉన్నాయని భావించారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎంఓలు, ఇంజినీరింగ్‌ అధికారులు చర్చించుకుని.. రోగుల విశ్రాంతి

BANDARU SRAVANI : మీ ఆడబిడ్డను.. ఆదరించండి..!

BANDARU SRAVANI : మీ ఆడబిడ్డను.. ఆదరించండి..!

‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ అందరి మన్ననలు పొందేలా సేవ చేస్తాను. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికీ చేరువ చేస్తాను..’ అని శింగనమల నియోజకవర్గ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ విన్నవించారు. అక్రమంగా సంపాదించుకునేందుకు తాను రాజకీయాలలోకి రాలేదని అన్నారు. తన తాత, దివంగత టీడీపీ నేత బండారు నారాయణస్వామి నియోజకవర్గంలో పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు ...

SP : హద్దు మీరారో..!

SP : హద్దు మీరారో..!

జిల్లాలో ఈనెల 13వ తేదీ సాయంతరం వరకు 48 గంటల పాటు ఎవరూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిర్వహించరాదని ఎస్పీ అమిత బర్దర్‌ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 13న జరిగే పోలింగ్‌ ప్రక్రియలో స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు. గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని అన్నారు. ఎన్నికల నిబంధన మేరకు శనివారం సాయంత్రం నుంచి ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి