• Home » Digital Arrest Scams

Digital Arrest Scams

Digital Arrest: ఈ చిన్న మెలకువలు తెలిస్తే చాలు.. మిమ్మల్ని ఎవరూ డిజిటల్ అరెస్ట్ చేయలేరు

Digital Arrest: ఈ చిన్న మెలకువలు తెలిస్తే చాలు.. మిమ్మల్ని ఎవరూ డిజిటల్ అరెస్ట్ చేయలేరు

‘‘మేము ఈడీ అధికారులం. ఒక కేసులో మీ ప్రమేయం ఉంది. మీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలను గుర్తించాం. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. మీరు ఫోన్ కట్ చేయకుండా వీడియో కాల్‌లో మా ఆధినంలో ఉండాలి’’ అంటూ ఫేక్ నోలీసులు పంపిస్తూ మోసగాళ్లు ‘డిజిటల అరెస్ట్’ మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బు చెల్లిస్తే కేసు నుంచి తప్పిస్తామంటూ మభ్యపెడుతున్నారు. ఈ కేసుల నుంచి బయటపడాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు.

Digital Arrests: బాబోయ్ అన్ని కోట్లా... డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై కేంద్రం షాకింగ్ రిపోర్ట్

Digital Arrests: బాబోయ్ అన్ని కోట్లా... డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై కేంద్రం షాకింగ్ రిపోర్ట్

ఈ మధ్య కాలంలో ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదొక సైబర్ మోసం. కేటగాళ్లు ప్రభుత్వాధికారులుగా నమ్మించి.. కేసుల్లో ఇరుకున్నట్టుగా అమాయకులను నమ్మిస్తున్నారు. విచారణ పేరిట ఆన్‌లైన్‌లో వారి ఆధీనంలోనే ఉంచుకుంటున్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బు గుంజుతున్నారు. ఈ నేరాలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన రిపోర్ట్ షాక్‌కు గురిచేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి