• Home » DGP Jitender

DGP Jitender

Noise Pollution: రాష్ట్రంలో డీజేల మోత బంద్‌!

Noise Pollution: రాష్ట్రంలో డీజేల మోత బంద్‌!

రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు, బరాత్‌లు, ర్యాలీల్లో డీజే సౌండ్‌ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం అమలు కానుంది. డీజేల వినియోగంపై పదేళ్లుగా ఉన్న ఆంక్షలను కచ్చితంగా అమలు చేసేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది.

సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు కుంభకోణంలో ఇద్దరి అరెస్టు

సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు కుంభకోణంలో ఇద్దరి అరెస్టు

నల్గొండ జిల్లాలో నకిలీ సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు కుంభకోణంలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీజీపీ జితేందర్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Student Discipline: డ్రగ్స్‌ దొరికితే అడ్మిషన్‌ రద్దు!

Student Discipline: డ్రగ్స్‌ దొరికితే అడ్మిషన్‌ రద్దు!

సీతారామ ప్రాజెక్టును మానసపుత్రికగా చెప్పుకొంటున్న కేటీఆర్‌, హరీశ్‌రావులు దశాబ్ద కాలంలో చుక్క నీరు కూడా అందించలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విమర్శించారు.

Cybersecurity: సైబర్‌ నేరాల కట్టడికి ముందుకు రండి

Cybersecurity: సైబర్‌ నేరాల కట్టడికి ముందుకు రండి

ప్రస్తుత సాంకేతిక యుగంలో సైబర్‌ సెక్యూరిటీ అత్యంత కీలకంగా మారిందని డీజీపీ డా. జితేందర్‌ అన్నారు. సైబర్‌ నేరాల కట్టడిలో యువత ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.

TG DGP: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ డీజీపీ స్పందన

TG DGP: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ డీజీపీ స్పందన

Telangana: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణా డీజీపీ జితేందర్ స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్‌లో కూడా నిఘా పెట్టామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా ఉంచామని... అయినా హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

TG News: వనపర్తి జిల్లాలో ఓ సీఐ నిర్వాకం.. ఆస్తి కోసం తల్లిదండ్రులనే..!

TG News: వనపర్తి జిల్లాలో ఓ సీఐ నిర్వాకం.. ఆస్తి కోసం తల్లిదండ్రులనే..!

వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులను కుమారులు, కుమార్తెలు చిత్రహింసలకు గురి చేస్తున్న ఉదంతాలు ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆస్తి కోసం కొంతమంది చిత్రహింసలు పెడుతుంటే, వృద్ధాప్యంలో వారికి సేవలు చేయలేక మరికొంతమంది కర్కశంగా వ్యవహిస్తున్నారు. కనీ పెంచిన తల్లిదండ్రులపై దాడి చేసి వారిని నడిరోడ్డుపై వదిలేసిన ఘటనలు ఎన్నో చూస్తుంటాం.

DGP Jitender: నేరస్థులకు శిక్ష పడేలా పోలీసుల కృషి

DGP Jitender: నేరస్థులకు శిక్ష పడేలా పోలీసుల కృషి

నేరస్థులను ఉపేక్షించే పరిస్థితి లేదని, న్యాయస్థానాల్లో వారికి శిక్షపడేలా తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నారని డీజీపీ జితేందర్‌ పేర్కొన్నారు. బాధితులకు, ముఖ్యంగా వారిలో మహిళలు, పిల్లలకు అండగా నిలుస్తున్నట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

DGP Jitender: 6 నెలల్లో రూ.84.3 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం: డీజీపీ

DGP Jitender: 6 నెలల్లో రూ.84.3 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం: డీజీపీ

ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని డీజీపీ జితేందర్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి 6 నెలల్లో రూ.84.3 కోట్లు విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు.

Telangana: ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే ఆ పని చేయండి.. డీజీపీ కీలక సూచన..

Telangana: ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే ఆ పని చేయండి.. డీజీపీ కీలక సూచన..

హైదరాబాద్, జులై 19: పోలీసు సిబ్బంది పేరుతో ఫేక్ కాల్స్ చేసి సామాన్య ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్న మోసగాళ్ల విషయంలో అలర్ట్‌గా ఉండాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ జితేందర్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన..

DGP Dr. Jitendar: డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపుతాం..

DGP Dr. Jitendar: డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపుతాం..

తెలంగాణలో డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ వెల్లడించారు. బుధవారం ఆయన తెలంగాణ రాష్ట్ర ఐదో డీజీపీగా బాధ్యతలను చేపట్టాక.. ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి