Home » DGP Jitender
గోరక్షక్ బృందాలకు వాహనాలు తనిఖీ చేసే అధికారం లేదని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. జంతువుల అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.
Transfers in Telangana Police: తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రజల భద్రత, రక్షణ, నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచిందని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.
తగిన సంస్కరణలతోనే మెరుగైన పోలీసింగ్‌కు అవకాశం ఉంటుందని డీజీపీ జితేందర్ అన్నారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో ‘‘పోలీస్ సంస్కరణల ద్వారా మెరుగైన పోలీసింగ్’’ అనే అంశంపై డీజీపీ కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది.
ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు పెను సవాల్‌గా మారిందని అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్(వీసీ) రాజెన్ హర్షే అన్నారు. అన్ని రాష్ట్రాలు, దేశాలు సమన్వయంతో పని చేస్తేనే ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యమవుతుందని చెప్పారు.
రాష్ట్రంలో నక్సలిజంపై ప్రత్యేక దృష్టి సారించామని, నార్కోటిక్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.
ప్రజలకు పోలీసులు మరింత మెరుగైన సేవలందించేలా తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ వినూత్న శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా ఉందని డీజీపీ జితేందర్ చెప్పారు.
HARISH RAO: పోలీసులు తన పని తాను చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని.. 23శాతం క్రైమ్ రేట్ పెరిగిందని అన్నారు.. NCRB రిపోర్టు ప్రకారం హైదరాబాద్ ఎల్లో జోన్‌లో ఉందని... ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లకు వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు.
‘‘భారతీయులు వారానికి 90 గంటలు ఎందుకు పని చేయరని ఓ పారిశ్రామికవేత్త అన్నారు. ఇది నేటి యువత బాగా ఆలోచించాల్సిన విషయం’’ అని డీజీపీ జితేందర్ అభిప్రాయపడ్డారు.