Home » Devineni Umamaheswara Rao
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలినానిపై తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
కృష్ణా జిల్లా: నందమూరి తారకరామారావు స్వగ్రామం నిమ్మకూరులో నారా చంద్రబాబు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం ఆనందంగా ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ సర్పంచ్ సూరనేని సూరిబాబు వర్ధంతిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. కొత్తూరు తాడేపల్లి, వేమవరం, నైనవరంలో అక్రమంగా గ్రావెల్ తోలకాలు జరిగినట్లు అధికారులు నివేదిక అందజేశారన్నారు.
కృష్ణాజిల్లా: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటన విజయవంతం చేయడానికి ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు సమావేశం అయ్యారు.
పోలవరం (Polavaram) కోసం ఎంతోమంది తమ భూములను త్యాగం చేశారని, నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు (Devineni Uma) అన్నారు.
నిరుద్యోగ యువత అయోమయ పరిస్థితిలో ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma Maheswara Rao) మండిపడ్డారు.
గంజాయికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) విమర్శించారు.
ఇరిగేషన్ ప్రోజెక్టుల పనులపై శ్వేతా పత్రము విడుదల చేయాలని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) డిమాండ్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ మాజీ మంత్రులు ఫైర్ అయ్యారు. నేడు మాజీ మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ... క్యాబినెట్ విస్తరణ అనే బిస్కెట్ తో చిత్త కార్తీ కుక్కలా కొడాలి మోరుగుతున్నాడని విమర్శించారు.
పులివెందుల అరాచకాన్ని, సంస్కృతిని, దౌర్జన్యాలను కృష్ణా జిల్లాకు జగన్మోహన్ రెడ్డి చూపించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.