Home » Devineni Umamaheswara Rao
అమరావతి: ఇసుక పాలసీ, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు బుధవారం ఆందోళనలు నిర్వహిస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడికి టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది.
ఎన్టీఆర్ జిల్లా: వైసీపీ నాయకులు చేస్తున్న ఇసుక దోపిడీపై నిరసన కార్యక్రమాలలో భాగంగా రెండో రోజు మంగళవారం ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు, టీడీపీ శ్రేణులు వినతిపత్రం సమర్పించారు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినందుకు తమపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన వింత పోకడ సైకో పాలనలో చూస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరచుకుపడ్డారు.
గన్నవరం బహిరంగ సభ వేదిక ముఖ్యమంత్రి, మంత్రి ఆర్.కె.రోజాల పరువు తీసారంటూ టీడీపీ నేతలు లోకేశ్, కొనకళ్ల నారాయణకు నోటీసులు ఇవ్వడంపై తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తిరుమల తిరుపతి పవిత్రతపై వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు.
నందిగామలో అర్ధరాత్రి మహాత్మాగాంధీజీ, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రనహాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు (Devineni Uma).. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RGV) మధ్య ట్విట్ వార్ (Twitter War) నడుస్తోంది.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అంగళ్లులో జరిగిన సంఘటనలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలకు సోమవారం వరకు హైకోర్టులో ఊరట లభించింది.
తంబళ్లపల్లి నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్‌లో చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. నాలుగో తేదీ అంగళ్లులో జరిగిన సంఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడుపై ఏ వన్‌గానూ.. దేవినేని ఉమాపై ఏటుగా కేసులు నమోదు చేశారు.
మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ సర్కారుపై (Jagan govt) విమర్శలు గుప్పించారు.