Home » Devineni Umamaheswara Rao
రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును నిద్రపోకుండా తరచూ శబ్దాలు చేయాలని అక్కడి సిబ్బందికి జగన్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని దేవినేని ఉమా ఆరోపించారు.
సైకో జగన్మోహన్‌రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబును సీఐడీ అధికారులు తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్‌లతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో అధికార పార్టీ ఇసుక దోపీడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ తెలుగు దేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ ఆఫీసుకు వెళ్లనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు.
విజయవాడ: గొల్లపుడిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అమరావతి: ఇసుక పాలసీ, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు బుధవారం ఆందోళనలు నిర్వహిస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడికి టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది.
ఎన్టీఆర్ జిల్లా: వైసీపీ నాయకులు చేస్తున్న ఇసుక దోపిడీపై నిరసన కార్యక్రమాలలో భాగంగా రెండో రోజు మంగళవారం ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు, టీడీపీ శ్రేణులు వినతిపత్రం సమర్పించారు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినందుకు తమపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన వింత పోకడ సైకో పాలనలో చూస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరచుకుపడ్డారు.
గన్నవరం బహిరంగ సభ వేదిక ముఖ్యమంత్రి, మంత్రి ఆర్.కె.రోజాల పరువు తీసారంటూ టీడీపీ నేతలు లోకేశ్, కొనకళ్ల నారాయణకు నోటీసులు ఇవ్వడంపై తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తిరుమల తిరుపతి పవిత్రతపై వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు.
నందిగామలో అర్ధరాత్రి మహాత్మాగాంధీజీ, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రనహాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.