Home » Deputy CM Pawan Kalyan
తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కడపలో అంగరంగ వైభవంగా జరిగే మహానాడు చారిత్రక రాజకీయ పండుగ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
Jenasena: థియేటర్ల బంద్కు సంబంధించి జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్ల బంద్ వెనక సత్యనారాయణ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Pawan On Theaters Band: సినిమా హాళ్ల బంద్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశించారు. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని స్పష్టం చేశారు.
జమిలి ఎన్నికలు దేశ అభివృద్ధికి మద్దతుగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ అంశంపై పునరాలోచించాల్సిన అవసరం ఉన్నట్లు సూచించారు.
ముమ్మిడివరం యువకుల గల్లంతు ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
పదాని మోదీ దార్శనిక నాయకత్వంతో భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. వికసిత భారత్-2047 సాధనకు ఇది కీలక అడుగని ట్వీట్ చేశారు.
Jana Sena MLA Sundarapu Vijay Kumar: మాజీ మంత్రి పేర్నినానికి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పేర్నినాని వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని చెప్పారు. పవన్ కల్యాణ్ కంటే సినిమాల గురించి పేర్నినాని ఎక్కువ తెలుసా అని ప్రశ్నించారు.
Pawan Kalyan: ప్రధాని మోదీ అధ్యక్షతన భాగస్వామ్య పక్షాల సమావేశం ఆదివారం నాడు ఢిల్లీలోని అశోకా హోటల్లో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.
Minister Kandula Durgesh: సినీఇండస్ట్రీపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్కు ముందే థియేటర్ల బంద్ అంశం తెరపైకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పదేళ్ల నుంచి ఉన్న సమస్య మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చిందని నిలదీశారు. ఎందుకిలా జరుగుతోంది.. వాస్తవాలు బయటకు రావాలని అన్నారు మంత్రి కందుల దుర్గేష్.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా ప్రతి జిల్లాకో బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చెట్లతో పల్లెవనం చేసే అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.