• Home » Dengue

Dengue

Siddipet: డెంగీతో ముగ్గురి మృతి

Siddipet: డెంగీతో ముగ్గురి మృతి

డెంగీ బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల చిన్నారి సహా ఒకేరోజు ముగ్గురు మృతిచెందారు. సిద్దిపేటలోని రాజు, రజిత దంపతుల కుమారుడు అయాన్ష్‌ (5)కు ఈ నెల 19న జ్వరమొచ్చింది.

Dengue: డెంగీ డేంజర్‌ బెల్స్‌ 5,200 కేసులు 8 నెలల్లో..

Dengue: డెంగీ డేంజర్‌ బెల్స్‌ 5,200 కేసులు 8 నెలల్లో..

డెంగీ కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాష్ట్రంలో డెంగీ వ్యాప్తిరేటు 7 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,246 డెంగీ కేసులు నమోదయ్యాయి.

TG News : డెంగీతో ఐదుగురి మృతి

TG News : డెంగీతో ఐదుగురి మృతి

డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మనుషుల ప్రాణాలను హరిస్తూ వణికిస్తోంది. డెంగీ జ్వరాల బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో ఐదు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

Dengue: డెంగీతో తొమ్మిదేళ్ల బాలుడి మృతి

Dengue: డెంగీతో తొమ్మిదేళ్ల బాలుడి మృతి

రంగారెడ్డి జిల్లాలో డెంగీతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెంగీ లక్షణాలతో మహిళ మృతి చెందింది.

Dengue Fever: డెంగీ లక్షణాలతో బాలింత, పసికందు మృతి

Dengue Fever: డెంగీ లక్షణాలతో బాలింత, పసికందు మృతి

డెంగీ లక్షణాలతో నవజాత శిశువుతోపాటు ఓ బాలింత మృతి చెందింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో జరిగింది.

Health Tips: డెంగ్యూ వచ్చిందా? ఈ పండ్లు తింటే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి..!

Health Tips: డెంగ్యూ వచ్చిందా? ఈ పండ్లు తింటే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి..!

Health Tips: సీజన్‌తో పని లేకుండా దోమలు విజృంభించడం.. ఆ దోమల కారణంగా ప్రజలు డెంగ్యూ బారిన పడటం సర్వసాధారణంగా మారింది. అయితే, డెంగ్యూ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలే పోయే పరిస్థితి ఉంటుంది. డెంగ్యూ జ్వరం విషయంలో మనం తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి.

Hyderabad: నెలలో మూడింతలైన ‘డెంగీ’...

Hyderabad: నెలలో మూడింతలైన ‘డెంగీ’...

దోమల నివారణ చర్యలు ముమ్మరం చేశాం. యాంటీ లార్వల్‌ ఆపరేషన్‌ (ఏఎల్‌ఓ), ఫాగింగ్‌ విస్తృతంగా చేస్తున్నాం. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం’ అని అధికారులు చెబుతున్నారు. అయినా డెంగీ(Dengue) కేసుల సంఖ్య తగ్గకపోగా ఏకంగా మూడు రెట్లు అధికమయ్యాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. డెంగీ సీజన్‌గా చెప్పుకునే ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌లో పరిస్థితి..? ఏంటనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Mosquito's: ఈ 3 రకాల దోమల వల్ల ప్రమాదకర వ్యాధులు వస్తున్నాయి..  అవేంటంటే..!

Mosquito's: ఈ 3 రకాల దోమల వల్ల ప్రమాదకర వ్యాధులు వస్తున్నాయి.. అవేంటంటే..!

వర్షాకాలంలో దోమల కారణంగా వ్యాధుల వ్యాప్తి పెరుగుతుంది. మూడు రకాల దోమలు ప్రమాదకరమైన వ్యాధులు కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

Money Plant Vs Dengue:  మనీ ప్లాంట్ అదృష్టాన్నే కాదు.. డెంగీని తెచ్చిపెడుతుంది.. ఈ నిజాలు తెలుసుకోండి..!

Money Plant Vs Dengue: మనీ ప్లాంట్ అదృష్టాన్నే కాదు.. డెంగీని తెచ్చిపెడుతుంది.. ఈ నిజాలు తెలుసుకోండి..!

మనీ ప్లాంట్ చాలామంది ఇళ్లలో అదృష్టం కోసం, ఇంట్లో ధనం వృద్ధి చెందడం కోసం పెంచుకుంటారు. ఈ మొక్కను పెరట్లోనో, కుండీలలోనో పెంచాల్సిన అవసరం లేదు.. దీన్ని ఒక చిన్న గాజు సీసాలో నీళ్లు పోసి అందులో ఉంచినా ఎంచక్కా పెరుగుతుంది. అయితే..

Dengue fever: డెంగీ జ్వరం.. జరభద్రం

Dengue fever: డెంగీ జ్వరం.. జరభద్రం

వానాకాలం కావడంతో చెత్తాచెదారం, ఇతర వ్యర్థాల వల్ల దోమలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా డెంగీ, మలేరియా(Dengue, Malaria) బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డెంగీ అనేది వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌(Viral infection) అని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి