• Home » Delhi liquor scam

Delhi liquor scam

Arvind Kejriwal: వ్యూహాత్మక అడుగా, రిస్కా.. కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయంపై విశ్లేషణ

Arvind Kejriwal: వ్యూహాత్మక అడుగా, రిస్కా.. కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయంపై విశ్లేషణ

ముఖ్యమంత్రి పదవికి మరో రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం దేశ రాజధానిలో సంచలనం సృష్టించింది.

Kejriwal Video: జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్..

Kejriwal Video: జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్..

లిక్కర్ స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు(Tihar Jail) నుంచి విడుదలయ్యారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశ.. జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశ.. జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో(Delhi Liquor Scam) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకు పొడగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయించింది.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి ఊరట దక్కుతుందా.. సీఎం పిటిషన్లపై సుప్రీంలో విచారణ నేడు

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి ఊరట దక్కుతుందా.. సీఎం పిటిషన్లపై సుప్రీంలో విచారణ నేడు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) సీఎం అరవింద్‌ కేజీవాల్‌(Arvind Kejriwal) బెయిల్‌ పిటిషన్‌తో పాటు అరెస్టును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో విజయ్‌ నాయర్‌కు బెయిల్‌

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో విజయ్‌ నాయర్‌కు బెయిల్‌

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో ఆప్‌ నేత విజయ్‌ నాయర్‌కు బెయిల్‌ మంజూరైంది. సుమారు 23 నెలల పాటు జైలులో ఉన్న నాయర్‌.. పీఎల్‌ఎంఏ కేసులో బెయిల్‌ కోసం గత నెల 12న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులకు వరుసగా బెయిల్.. మరో కీలక పరిణామం

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులకు వరుసగా బెయిల్.. మరో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case).. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ మొదలుకుని గల్లీ వరకూ ఎన్ని అరెస్టులు జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇలా పెద్ద తలకాయలు అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాలు హీటెక్కాయి..

Supreme Court : రేవంత్‌ వ్యాఖ్యలు సరి కావు!

Supreme Court : రేవంత్‌ వ్యాఖ్యలు సరి కావు!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్‌ ఇవ్వడంపై బుధవారం నాడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

Kavitha: 160 రోజుల తరువాత కవిత పోస్ట్..

Kavitha: 160 రోజుల తరువాత కవిత పోస్ట్..

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో సుప్రీం కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల(Kalvakuntla Kavitha) కవిత బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్న విషయం విదితమే.

MLC Kavitha: నేడు హైదరాబాద్‌కు కవిత..

MLC Kavitha: నేడు హైదరాబాద్‌కు కవిత..

నిన్న తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత ఇవాళ మధ్యాహ్నం 2:45గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. సాయంత్రం 4:45గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు.

supreme Court : కవితకు బెయిల్‌

supreme Court : కవితకు బెయిల్‌

అయిదు నెలలకు పైగా తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు విముక్తి లభించింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి నమోదైన మనీలాండరింగ్‌, అవినీతి కేసుల్లో ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి