• Home » delhi liquor scam case

delhi liquor scam case

Delhi : సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్‌

Delhi : సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్‌

ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

Delhi High Court: లిక్కర్ స్కాం కేసు.. ఈడీ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు నేడు

Delhi High Court: లిక్కర్ స్కాం కేసు.. ఈడీ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు నేడు

లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ కన్వీనర్‌, సీఎం కేజ్రీవాల్‌కు(CM Arvind Kejriwal) ఊరట దక్కలేని విషయం విదితమే. కేజ్రీవాల్ పిటిషన్‌ను జూన్ 26వ తేదీన విచారిస్తామని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్‌‌తో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం వెల్లడించింది.

Delhi : కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో నిరాశ

Delhi : కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో నిరాశ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన బెయిల్‌పై ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు.

Arvind Kejriwal: సుప్రీం తలుపుతట్టిన కేజ్రీవాల్.. ఎందుకంటే?

Arvind Kejriwal: సుప్రీం తలుపుతట్టిన కేజ్రీవాల్.. ఎందుకంటే?

లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆదివారం సుప్రీం కోర్టు(Supreme Court) తలుపుతట్టారు. లిక్కర్ కేసులో(Delhi Liquor Scam) ఆయనకు ఇటీవలే రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం విదితమే.

Enforcement Directorate : జూలై 5 వరకు కవిత కస్టడీ పొడిగింపు

Enforcement Directorate : జూలై 5 వరకు కవిత కస్టడీ పొడిగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్‌ అయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

Roose Avenue Court : కేజ్రీవాల్‌కు బెయిల్‌

Roose Avenue Court : కేజ్రీవాల్‌కు బెయిల్‌

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట..! మద్యం కుంభకోణం కేసులో సరిగ్గా 3 నెలల కింద అరెస్టయిన ఆయనకు ఎట్టకేలకు రెగ్యులర్‌ బెయిల్‌ లభించింది.

MLC Kavitha: రేపటితో కవిత కస్టడీ ముగింపు.. ఇంతలోనే మరో షాక్?

MLC Kavitha: రేపటితో కవిత కస్టడీ ముగింపు.. ఇంతలోనే మరో షాక్?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే..

Enforcement Directorate (ED) : ఢిల్లీ మద్యం కేసులో  1100 కోట్ల అక్రమాలు

Enforcement Directorate (ED) : ఢిల్లీ మద్యం కేసులో 1100 కోట్ల అక్రమాలు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన కల్వకుంట్ల కవితపై మనీలాండరింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 4 కింద చర్యలు తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రత్యేక కోర్టును కోరింది. ఆమె ఆస్తుల స్వాధీనానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. మద్యం కుంభకోణంలో మొత్తం రూ.1100 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని, ఇందులో కవిత పాత్ర రూ.292 కోట్ల మేరకు ఉందని తెలిపింది.

Delhi's Roose Avenue court :కవిత కస్టడీ  పొడిగింపు

Delhi's Roose Avenue court :కవిత కస్టడీ పొడిగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది. సోమవారం ఆమెను ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. తొలుత ఈడీ కేసులో విచారణ జరిగింది.

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు ఛార్జ్ షీట్‌లో ఈడీ సంచలన విషయాలు వెల్లడి..

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు ఛార్జ్ షీట్‌లో ఈడీ సంచలన విషయాలు వెల్లడి..

ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Case)లో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌(ED Charge Sheet)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాత్రపై మే 10న పీఎంఎల్ఏ 44, 45సెక్షన్ల కింద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ను ఈడీ దాఖలు చేసింది. తాజాగా దీన్ని స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకోవడంతో పలు అంశాలు బహిర్గతం అయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి