• Home » delhi liquor scam case

delhi liquor scam case

Kavitha: కవితతో హరీశ్‌ రావు ములాఖత్‌

Kavitha: కవితతో హరీశ్‌ రావు ములాఖత్‌

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు కలిశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తిహాడ్‌ జైలులో కవితతో హరీశ్‌ రావు ములాఖత్‌ అయ్యారు.

Delhi : ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత

Delhi : ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.

Delhi Liquor Scam: నేడు కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Delhi Liquor Scam: నేడు కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బెయిల్‌ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు (మంగళవారం) విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసింది. జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ముందు విచారణ చేపట్టనుంది.

Delhi Lt Governor: అతిషి కాదు.. కైలాశ్ గెహ్లాట్‌కు ఛాన్స్

Delhi Lt Governor: అతిషి కాదు.. కైలాశ్ గెహ్లాట్‌కు ఛాన్స్

న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆప్ నేత, హోం మంత్రి కైలాశ్ గెహ్లాట్ పాల్గొనాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనా ఆదేశించారు. దీంతో చాత్రశాల్ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కైలాశ్ గెహ్లాట్ పాల్గొని.. కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ మేరకు రాజ్ నివాస్ మంగవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Supreme Court : కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేం

Supreme Court : కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది.

Tihad Jail Officials : ఎల్జీకి  కేజ్రీవాల్‌ లేఖ అధికార దుర్వినియోగమే

Tihad Jail Officials : ఎల్జీకి కేజ్రీవాల్‌ లేఖ అధికార దుర్వినియోగమే

జైలు నుంచి ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) వీకే సక్సెనాకు లేఖ రాయడం అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని తిహాడ్‌ జైలు అధికారులు సీఎం కేజ్రీవాల్‌ చర్యల్ని తప్పుబట్టారు.

Supreme Court : కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌ లిస్టింగ్‌ను పరిశీలిస్తాం

Supreme Court : కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌ లిస్టింగ్‌ను పరిశీలిస్తాం

మద్యం విధానం కుంభకోణంపై సీబీఐ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను లిస్టింగ్‌ చేయడాన్ని పరిశీలిస్తామని సోమవారం సుప్రీంకోర్టు తెలిపింది.

Supreme Court: లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోదియాకు బెయిల్

Supreme Court: లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోదియాకు బెయిల్

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం మంజూరు చేసింది.

Delhi : సిసోడియాకు బెయిల్‌

Delhi : సిసోడియాకు బెయిల్‌

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఎట్టకేలకు బెయిలు లభించింది. 17 నెలలుగా తిహాడ్‌ జైల్లో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది.

MLC Kavitha: బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత..

MLC Kavitha: బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత..

Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో తనపై నమోదైన ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి