• Home » delhi liquor scam case

delhi liquor scam case

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో విజయ్‌ నాయర్‌కు బెయిల్‌

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో విజయ్‌ నాయర్‌కు బెయిల్‌

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో ఆప్‌ నేత విజయ్‌ నాయర్‌కు బెయిల్‌ మంజూరైంది. సుమారు 23 నెలల పాటు జైలులో ఉన్న నాయర్‌.. పీఎల్‌ఎంఏ కేసులో బెయిల్‌ కోసం గత నెల 12న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులకు వరుసగా బెయిల్.. మరో కీలక పరిణామం

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులకు వరుసగా బెయిల్.. మరో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case).. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ మొదలుకుని గల్లీ వరకూ ఎన్ని అరెస్టులు జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇలా పెద్ద తలకాయలు అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాలు హీటెక్కాయి..

Supreme Court : రేవంత్‌ వ్యాఖ్యలు సరి కావు!

Supreme Court : రేవంత్‌ వ్యాఖ్యలు సరి కావు!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్‌ ఇవ్వడంపై బుధవారం నాడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

Delhi Liquor Policy Case: కవిత అరెస్ట్ నుంచి బెయిల్ వరకు..

Delhi Liquor Policy Case: కవిత అరెస్ట్ నుంచి బెయిల్ వరకు..

కవిత అరెస్ట్ మొదలు బెయిల్‌పై విడుదల వరకు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మొదలు లోక్‌సభ ఎన్నికల వరకు కవిత అంశం చర్చకు వస్తూనే ఉంది.

న్యాయం గెలిచింది: కేటీఆర్‌

న్యాయం గెలిచింది: కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

supreme Court : కవితకు బెయిల్‌

supreme Court : కవితకు బెయిల్‌

అయిదు నెలలకు పైగా తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు విముక్తి లభించింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి నమోదైన మనీలాండరింగ్‌, అవినీతి కేసుల్లో ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది.

MLC Kavitha: వడ్డీతో సహా చెల్లిస్తా.. కవిత మాస్ వార్నింగ్..

MLC Kavitha: వడ్డీతో సహా చెల్లిస్తా.. కవిత మాస్ వార్నింగ్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. తనను ఇబ్బంది పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

MLC Kavitha: బోరున ఏడ్చేసిన కవిత..

MLC Kavitha: బోరున ఏడ్చేసిన కవిత..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన కవిత.. తన కొడుకుని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటిపర్యంతం అయ్యారు. దాదాపు 5 నెలల తరువాత భర్త, పిల్లలను చూసి ఉద్వేగానికి గురయ్యారు. అనంతరం కేటీఆర్, హరిష్ రావును కలిశారు.

Kavitha: కవిత తిహాడ్ జైలులో ఉన్నప్పుడు ఏం జరిగింది..!?

Kavitha: కవిత తిహాడ్ జైలులో ఉన్నప్పుడు ఏం జరిగింది..!?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందో..? రాదో..? అని అరెస్టయిన మార్చి-15 నుంచి ఆగస్టు-27 వరకూ ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది...

KTR : 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్.. ఏం చేయబోతున్నారు..?

KTR : 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్.. ఏం చేయబోతున్నారు..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (KTR) ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. తనతో పాటు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలను కూడా కేటీఆర్ తీసుకెళ్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వీరంతా హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి