• Home » Delhi High Court

Delhi High Court

ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌లో నిలిచిపోయిన భోజన సదుపాయం

ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌లో నిలిచిపోయిన భోజన సదుపాయం

ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌లో భోజన సదుపాయం తాత్కాలికంగా నిలిచిపోయింది. LPG గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా వంట ప్రక్రియకు అంతరాయం ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్యాంటీన్ నిర్వాహకులు తెలిపారు.

లిక్కర్ పాలసీ కేసు.. సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే

లిక్కర్ పాలసీ కేసు.. సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దర్యాప్తు సంస్థపై సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై హైకోర్టు స్టే ఇచ్చింది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. దిగువ కోర్టు తీర్పుపై హైకోర్టులో సీబీఐ పిటిషన్

ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. దిగువ కోర్టు తీర్పుపై హైకోర్టులో సీబీఐ పిటిషన్

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీబీఐ సవాలు చేసింది. హైకోర్టులో పిటిషన్ వేసింది. తక్షణం పిటిషన్‌పై విచారణ జరపాలని కోర్టును కోరింది.

ఉన్నావ్ కస్టడీ మరణం కేసు.. కుల్దీప్ సెంగార్ పిటిషన్‌పై 19న ఢిల్లీ కోర్టు విచారణ

ఉన్నావ్ కస్టడీ మరణం కేసు.. కుల్దీప్ సెంగార్ పిటిషన్‌పై 19న ఢిల్లీ కోర్టు విచారణ

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి కస్టడీ మరణంపై కేసును చీఫ్ జస్టిస్ సారథ్యంలోని ధర్మాసనానికి ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు అప్పగించింది. ఈ కేసులో తనను దోషిగా నిర్ధారించడం, పదేళ్లు జైలు శిక్ష వేయడాన్ని ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ సవాలు చేశారు.

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి రూపొందించిన ఓ సినిమాతో తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ నందన్ హైకోర్టును ఆశ్రయించాడు.

IRCTC Scam: లాలూ పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసు

IRCTC Scam: లాలూ పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసు

లాలూ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ హాజరుకాగా, సీబీఐ తరఫున సీనియర్ అడ్వకేట్ డీపీ సింగ్ హాజరయ్యారు. కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ పని చేసిన సమంయంలో ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణకు కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది.

Kuldeep Sengar: ఉన్నావ్ కేసులో కుల్దీప్ సెంగర్‌కు బెయిల్‌.. సీబీఐ సీరియస్

Kuldeep Sengar: ఉన్నావ్ కేసులో కుల్దీప్ సెంగర్‌కు బెయిల్‌.. సీబీఐ సీరియస్

2017‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెగర్‌కు ఢిల్లీ హై కోర్టు బెయిల్ మంజూరు చేయడమే కాదు.. శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.

National Herald Case: ఢిల్లీ హైకోర్టుకు ఈడీ.. సోనియా గాంధీ, రాహుల్‌కు నోటీసులు

National Herald Case: ఢిల్లీ హైకోర్టుకు ఈడీ.. సోనియా గాంధీ, రాహుల్‌కు నోటీసులు

ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని, సాక్ష్యాలను సేకరించిందని, కేసులో భాగంగా పలుచోట్ల సోదాలు కూడా జరిపిందని చెప్పారు.

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిటిషన్ మీద సానుకూలంగా స్పందించిన ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిటిషన్ మీద సానుకూలంగా స్పందించిన ఢిల్లీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేసులో ఇవాళ విచారణ జరిగింది. పవన్ విన్నపానికి ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

Hero Nagarjuna:  హీరో అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు అండ

Hero Nagarjuna: హీరో అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు అండ

సినీ నటుడు నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశాలిచ్చింది. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి