• Home » Delhi Capitals

Delhi Capitals

IPL 2025 SRH vs Delhi: విశాఖలో హైదరాబాద్ అదరగొడుతుందా.. ఢిల్లీ దంచికొడుతుందా

IPL 2025 SRH vs Delhi: విశాఖలో హైదరాబాద్ అదరగొడుతుందా.. ఢిల్లీ దంచికొడుతుందా

విశాఖపట్టణంలో వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మార్చి 30న ఉష్ణోగ్రత 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం సమయంలో తేమ 70శాతం వరకు ఉండవచ్చని, వర్షం కురిసే అవకాశం లేదని తెలిపింది.

Rishabh Pant IPL 2025: పంత్ సేనకు క్లాస్ పీకిన సంజీవ్ గోయెంకా.. డ్రెస్సింగ్ రూమ్‌లో..

Rishabh Pant IPL 2025: పంత్ సేనకు క్లాస్ పీకిన సంజీవ్ గోయెంకా.. డ్రెస్సింగ్ రూమ్‌లో..

Sanjiv Goenka: లక్నో ఓటమితో మరోమారు వైరల్ అవుతున్నాడు ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా. ఆ ఫ్రాంచైజీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆయన ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది.

Ashutosh Sharma Mentor: అశుతోష్ వెనుక అదృశ్య శక్తి.. టీమిండియా స్టార్ సాయంతో..

Ashutosh Sharma Mentor: అశుతోష్ వెనుక అదృశ్య శక్తి.. టీమిండియా స్టార్ సాయంతో..

LSG vs DC IPL 2025: సింగిల్ హ్యాండ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంచలన విజయం అందించాడు అశుతోష్ శర్మ. ఫోర్లు, సిక్సులతో విశాఖ తీరంలో సునామీ సృష్టించిన ఈ పించ్ హిట్టర్.. తన థండర్ నాక్ వెనుక సీక్రెట్‌ను బయటపెట్టాడు.

Rishabh Pant LSG vs DC 2025: అశుతోష్ కాదు.. ఆ రాక్షసుడి వల్లే ఓడాం: పంత్

Rishabh Pant LSG vs DC 2025: అశుతోష్ కాదు.. ఆ రాక్షసుడి వల్లే ఓడాం: పంత్

Indian Premier League: ఐపీఎల్ కొత్త సీజన్‌ను నిరాశగా స్టార్ట్ చేసింది లక్నో సూపర్ జియాంట్స్. కొత్త సారథి రిషబ్ పంత్ నేతృత్వంలో బరిలోకి దిగిన ఎల్ఎస్‌జీ.. తొలి మ్యాచ్‌లో 1 వికెట్ తేడాతో ఓటమి పాలైంది.

Ashutosh-Suryakumar: టీమిండియాలోకి అశుతోష్ శర్మ.. సూర్య హింట్ ఇచ్చేశాడుగా..

Ashutosh-Suryakumar: టీమిండియాలోకి అశుతోష్ శర్మ.. సూర్య హింట్ ఇచ్చేశాడుగా..

LSG vs DC IPL 2025: ఐపీఎల్-2025 జర్నీని ఢిల్లీ క్యాపిటల్స్‌ గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జియాంట్స్‌ను ఓడించింది డీసీ. అయితే ఈ గెలుపులో ఎక్కువ క్రెడిట్ ఒక ప్లేయర్‌కు ఇవ్వాల్సిందే. అతడే అశుతోష్ శర్మ.

IPL 2025 Best Fantasy Team: విశాఖలో రెచ్చిపోయేది వీళ్లే టుడే బెస్ట్ ప్యాంటసీ టీమ్ ఇదేనా

IPL 2025 Best Fantasy Team: విశాఖలో రెచ్చిపోయేది వీళ్లే టుడే బెస్ట్ ప్యాంటసీ టీమ్ ఇదేనా

ల్లీ జట్టులో కెఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్మ్ వంటి బ్యాటర్లు ఉండగా అక్షర్ పటేల్ వంటి ఆల్ రౌండర్‌ ఈ జట్టుకు బలంగా చెప్పుకోవచ్చు. బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, నటరాజన్ వంటి సమర్థ బౌలర్లు ఉన్నారు.

KL Rahul: ఐపీఎల్ కోసం రాహుల్ త్యాగం.. టీమిండియాలోకి నో ఎంట్రీ

KL Rahul: ఐపీఎల్ కోసం రాహుల్ త్యాగం.. టీమిండియాలోకి నో ఎంట్రీ

Delhi Capitals: ఐపీఎల్ కోసం కేఎల్ రాహుల్ భారీ త్యాగం చేస్తున్నాడని తెలుస్తోంది. దీని వల్ల అతడి కెరీర్‌కు పెద్దగా ఒరిగేదేమీ లేదని.. పైగా టీమిండియాలోకి అతడి ఎంట్రీ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

KL Rahul: కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న రాహుల్.. తెలిసే చేస్తున్నాడా..

KL Rahul: కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న రాహుల్.. తెలిసే చేస్తున్నాడా..

Delhi Capitals: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్-2025 కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కొత్త సీజన్‌లో అదరగొట్టాలని చూస్తున్నాడు.

Delhi Capitals Captain Axar Patel: వావ్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఇతడా..

Delhi Capitals Captain Axar Patel: వావ్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఇతడా..

ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు అక్షర్ పటేల్‌కు దక్కాయి. ఈ మేరకు డీసీ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.

IPL 2025: అలాంటోడు మళ్లీ వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలే..

IPL 2025: అలాంటోడు మళ్లీ వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలే..

England: ఓ ఇంగ్లండ్ దిగ్గజం మళ్లీ తన పాత జట్టుతో కలిశాడు. ఇక వచ్చే ఐపీఎల్‌లో ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు తప్పేలా లేవు. మరి.. ఎవరా ఆటగాడు? ఏ టీమ్‌తో అతడు ట్రావెల్ చేయనున్నాడో ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి