Home » Delhi Capitals
IPL 2025 Toss: సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు మొదలైంది. టాస్ నెగ్గిన ఎస్ఆర్హెచ్ ఏం డిసైడ్ అయిందో ఇప్పుడు చూద్దాం..
విశాఖపట్టణంలో వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మార్చి 30న ఉష్ణోగ్రత 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం సమయంలో తేమ 70శాతం వరకు ఉండవచ్చని, వర్షం కురిసే అవకాశం లేదని తెలిపింది.
Sanjiv Goenka: లక్నో ఓటమితో మరోమారు వైరల్ అవుతున్నాడు ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా. ఆ ఫ్రాంచైజీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆయన ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది.
LSG vs DC IPL 2025: సింగిల్ హ్యాండ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంచలన విజయం అందించాడు అశుతోష్ శర్మ. ఫోర్లు, సిక్సులతో విశాఖ తీరంలో సునామీ సృష్టించిన ఈ పించ్ హిట్టర్.. తన థండర్ నాక్ వెనుక సీక్రెట్‌ను బయటపెట్టాడు.
Indian Premier League: ఐపీఎల్ కొత్త సీజన్‌ను నిరాశగా స్టార్ట్ చేసింది లక్నో సూపర్ జియాంట్స్. కొత్త సారథి రిషబ్ పంత్ నేతృత్వంలో బరిలోకి దిగిన ఎల్ఎస్జీ.. తొలి మ్యాచ్‌లో 1 వికెట్ తేడాతో ఓటమి పాలైంది.
LSG vs DC IPL 2025: ఐపీఎల్-2025 జర్నీని ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జియాంట్స్‌ను ఓడించింది డీసీ. అయితే ఈ గెలుపులో ఎక్కువ క్రెడిట్ ఒక ప్లేయర్‌కు ఇవ్వాల్సిందే. అతడే అశుతోష్ శర్మ.
ల్లీ జట్టులో కెఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్మ్ వంటి బ్యాటర్లు ఉండగా అక్షర్ పటేల్ వంటి ఆల్ రౌండర్ ఈ జట్టుకు బలంగా చెప్పుకోవచ్చు. బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, నటరాజన్ వంటి సమర్థ బౌలర్లు ఉన్నారు.
Delhi Capitals: ఐపీఎల్ కోసం కేఎల్ రాహుల్ భారీ త్యాగం చేస్తున్నాడని తెలుస్తోంది. దీని వల్ల అతడి కెరీర్‌కు పెద్దగా ఒరిగేదేమీ లేదని.. పైగా టీమిండియాలోకి అతడి ఎంట్రీ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
Delhi Capitals: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్-2025 కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కొత్త సీజన్లో అదరగొట్టాలని చూస్తున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు అక్షర్ పటేల్‌కు దక్కాయి. ఈ మేరకు డీసీ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.