Home » Delhi Capitals
అసోంలోని గువహటి వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (Rajasthan Royals vs Delhi Capitals) మ్యాచ్‌లో పర్యాటక వార్నర్ సేన మరో ఓటమిని మూటగట్టుకుంది.
డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 నాటౌట్) ..