• Home » Delhi Airport

Delhi Airport

Heavy Rains: మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు.. 11కి చేరిన మృతుల సంఖ్య

Heavy Rains: మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు.. 11కి చేరిన మృతుల సంఖ్య

దేశ రాజధాని ఢిల్లీని గత 5 రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) వణికిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో నగరాన్ని వరదలు ముంచెత్తుతుండగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. దీంతో ప్రభుత్వం ఢిల్లీవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

Gujarat: రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్ వద్ద కూలిన షెల్టర్

Gujarat: రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్ వద్ద కూలిన షెల్టర్

భారీ వర్షం కారణంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌కు బయటనున్న షెల్టర్ శనివారం కూలింది. ప్రయాణికులను పికప్, డ్రాప్ చేసే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Ram Mohan Naidu: రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు.. విమానాశ్రయ ఘటనపై రామ్ మోహన్ నాయుడు

Ram Mohan Naidu: రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు.. విమానాశ్రయ ఘటనపై రామ్ మోహన్ నాయుడు

భారీ వర్షాల(Heavy Rains) కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport) కూలిన ఘటనపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) విమర్శించారు.

Delhi : చైనా కంపెనీల వీసా అక్రమాలు

Delhi : చైనా కంపెనీల వీసా అక్రమాలు

భారత్‌లోకి చైనా ఉత్పత్తుల దిగుమతుల్లో అనేక అవకతవకలను జాతీయ భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. వీసాల కోసం చైనా కంపెనీలు సరైన డాక్యుమెంటేషన్‌ చేయకపోవడం, స్థానిక పన్నుల ఎగవేత...

Delhi Airport: విద్యుత్ అంతరాయంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన బోర్డింగ్, చెక్‌ఇన్‌లు

Delhi Airport: విద్యుత్ అంతరాయంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన బోర్డింగ్, చెక్‌ఇన్‌లు

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం సుమారు 20 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన బోర్డింగ్, చెక్‌ఇన్‌ సౌకర్యంపై ప్రబావం పడింది. టెర్నినల్ 2పై ఉన్న పలు విమానాల సర్వీసుల్లో జాప్యం తలెత్తింది.

LokSabha Election Result: మారనున్న రాజకీయ పరిణామాలు: ఎయిర్‌పోర్ట్ వద్ద 144 సెక్షన్

LokSabha Election Result: మారనున్న రాజకీయ పరిణామాలు: ఎయిర్‌పోర్ట్ వద్ద 144 సెక్షన్

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 144 సెక్షన్ విధించినట్లు నగర పోలీస్ ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు. విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.

Delhi: స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన కాంగ్రెస్ సీనియర్ నేత పీఏ

Delhi: స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన కాంగ్రెస్ సీనియర్ నేత పీఏ

బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీఏ ఒకరు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత శశిథరూర్(Shashi Tharoor) వ్యక్తిగత సహాయకుడు(పీఏ) శివప్రసాద్‌ దుబాయి నుంచి భారత్‌కు బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా.. ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

Delhi: విమానం ఇంజిన్‌ని ఢీ కొట్టిన పక్షి.. ఆకాశంలోంచి నేరుగా...

Delhi: విమానం ఇంజిన్‌ని ఢీ కొట్టిన పక్షి.. ఆకాశంలోంచి నేరుగా...

విమాన ఇంజిన్‌ని(Aeroplane Engine) పక్షి ఢీ కొట్టడంతో విమానం ఎయిర్ పోర్ట్‌కి తిరిగి వచ్చిన ఘటన ఢిల్లీలో ఆదివారం జరిగింది. విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి లేహ్‌కు వెళ్లే స్పైస్‌జెట్ విమాన ఇంజిన్‌ను ఓ పక్షి ఢీ కొట్టింది.

NRI Dr Lokesh: ఎన్ఆర్ఐ డాక్టర్ లోకేష్ సీఎంను దూషించారని కేసు.. ఢిల్లీలో అడ్డుకున్న పోలీసులు

NRI Dr Lokesh: ఎన్ఆర్ఐ డాక్టర్ లోకేష్ సీఎంను దూషించారని కేసు.. ఢిల్లీలో అడ్డుకున్న పోలీసులు

ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు ఉయ్యూరు లోకేశ్‌కు(NRI Dr Lokesh) మళ్లీ చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఆయనను ఢిల్లీ(delhi) ఎయిర్ పోర్టు పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే దీనికి ముందు ఆదివారం గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Air India: మళ్లీ విమానం అత్యవసర ల్యాండింగ్

Air India: మళ్లీ విమానం అత్యవసర ల్యాండింగ్

ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన వరుస విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఆ యా విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి