• Home » Defence Intelligence Agency

Defence Intelligence Agency

Indian Airports: 32 విమానాశ్రయాల్లో సర్వీసులు మొదలు

Indian Airports: 32 విమానాశ్రయాల్లో సర్వీసులు మొదలు

భారత విమానాశ్రయాలు 32 ప్రాంతాలలో సర్వీసులు తిరిగి ప్రారంభించాయి. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ విమానాశ్రయాల్లో రాకపోకలు పునరుద్ధరించబడినట్లు ఏఏఐ ప్రకటించింది.

BJP Tiranga Yatra: ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై నేటి నుంచి తిరంగయాత్ర

BJP Tiranga Yatra: ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై నేటి నుంచి తిరంగయాత్ర

పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిన ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై బీజేపీ తిరంగయాత్ర నిర్వహించనుంది. 13 నుంచి 23 మే వరకు 11 రోజుల పాటు ఈ యాత్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది.

India Laser Weapon: భారత్‌ అమ్ముల పొదిలో లేజర్‌ అస్త్రం

India Laser Weapon: భారత్‌ అమ్ముల పొదిలో లేజర్‌ అస్త్రం

భారత దేశంలో తొలిసారి లేజర్‌ డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్‌ (డీఈడబ్ల్యూ) ఎంకే-2(ఏ)ని విజయవంతంగా పరీక్షించింది డీఆర్‌డీవో. ఇది డ్రోన్ల, క్షిపణుల వంటి లక్ష్యాలను 30 కిలోవాట్‌ లేజర్‌ సామర్థ్యంతో ధ్వంసం చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంది

Submarine: భారత అమ్ముల పొదిలోకి ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అణు జలాంతర్గామి..

Submarine: భారత అమ్ముల పొదిలోకి ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అణు జలాంతర్గామి..

భారతదేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విశాఖ సముద్ర తీరంలో అణుసామర్థ్యం కలిగిన ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అనే నాలుగవ జలాంతర్గామిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించినట్లు కథనాలు వెలవడ్డాయి.

రక్షణశాఖ కమిటీలో ప్రతిపక్ష నేత రాహుల్‌

రక్షణశాఖ కమిటీలో ప్రతిపక్ష నేత రాహుల్‌

రక్షణశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి సభ్యత్వం లభించింది. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు కమ్యూనికేషన్లు, ఐటీ కమిటీలో చోటు దక్కింది. ఇదే కమిటీలో తృణమూల్‌కు చెందిన ఫైర్‌బ్రాండ్‌ ఎంపీ మహువా మొయిత్రాకు స్థానం లభించడం విశేషం.

Rajnath Singh : పీవోకే ప్రజలారా.. భారత్‌లోకి రండి

Rajnath Singh : పీవోకే ప్రజలారా.. భారత్‌లోకి రండి

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రజలు భారత్‌లోకి రావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పిలుపునిచ్చారు. సొంత మనుషుల్లాగా చూసుకుంటామని ప్రకటించారు.

Delhi : భారత్‌కు జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థ

Delhi : భారత్‌కు జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థ

జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్‌ ఆమోదం తెలిపారు.

Agni-Prime: అగ్ని-ప్రైమ్.. కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సక్సెస్.. దీని వివరాలేంటంటే?

Agni-Prime: అగ్ని-ప్రైమ్.. కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సక్సెస్.. దీని వివరాలేంటంటే?

చైనాతో సరిహద్దు వివాదం, ఇతర శత్రు దేశాల నుంచి ఎప్పుడైనా ముప్పు పొంచి ఉండొచ్చన్న ఉద్దేశంతో.. భారత ప్రభుత్వం రక్షణ రంగాన్ని బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది. యుద్ధ వాహనాలు, సరికొత్త బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేయడంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న మిస్సైల్స్‌ని ఆధునికత ఆధారంగా మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది.

Indian Navy: 15 సముద్ర గస్తీ విమానాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం

Indian Navy: 15 సముద్ర గస్తీ విమానాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం

దేశ భద్రతే ప్రథమ కర్తవ్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 15 సముద్ర గస్తీ విమానాలు కొనుగోలుకు ఆమోదం తెలిపింది. నావికా దళానికి తొమ్మిది, తీర రక్షక దళానికి ఆరు సముద్ర గస్తీ విమానాలు కేటాయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి