Home » Deep Fake
రతన్ టాటాకు చెందిన ఓ ఇన్ స్టాగ్రామ్ వీడియో ఆందోళన కలిగిస్తోంది. పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా(Ratan Tata)కు చెందిన ఓ డీప్ ఫేక్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వరుస డీప్‌ఫేక్ వీడియోల ఉదంతాలు ఆందోళన కలిగిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. త్వరలోనే వీటి నియంత్రణ, తగిన చర్యలు తీసుకునేందుకు ఒక అధికారిని నియమిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారంనాడు తెలిపారు.
ప్రస్తుతం భారత వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పులలో డీప్‌ఫేక్(Deep Fake) ఒకటని, ఇవి సమాజంలో గందరగోళాన్ని గురి చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు.
AI: ప్రముఖ హీరోయిన్, బ్యూటీ రష్మిక మందన్నా(Rashmika Mandanna) డీప్ ఫేక్(Deep Fake) వీడియో వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వీడియోపై ఢిల్లీ(Delhi) పోలీసులు కేసు నమోదు చేశారు.