Home » DC
Indian Premier League: క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్‌లో తొలి సూపర్ ఓవర్‌కు ఢిల్లీలోని అరుణ్ జైల్టీ స్టేడియం వేదికగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌కు మధ్య మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. అయితే క్రంచ్ సిచ్యువేషన్స్‌లో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రాణించడంతో డీసీ విజయఢంకా మోగించింది.
DC vs RR Live Updates in Telugu: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
Today IPL Match: ఢిల్లీ క్యాపిటల్స్ మరో టగ్ ఆఫ్ వార్‌కు సిద్ధమవుతోంది. ఈసారి రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొడుతోంది అక్షర్ సేన. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్స్ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..
Today IPL Match: సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ అదరగొట్టాడు. ఐపీఎల్‌లో తన రీఎంట్రీని గ్రాండ్‌గా స్టార్ట్ చేశాడు. ఒక్క చాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ స్టైలిష్ బ్యాటర్.. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టాడు.
Indian Premier League: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క మాటతో మ్యాచ్ చేంజ్ చేసేశాడు. అప్పటివరకు ఢిల్లీ చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను ముంబై వైపు మొగ్గేలా చేశాడు హిట్‌మ్యాన్. మరి.. అతడు చేసిన ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాకు ఓ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ పోయించాడు. భయానికి భయం పుట్టించడం అంటే ఏంటో చూపించాడు. ఫోర్లు, సిక్సులతో బుమ్రాను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
Indian Premier League: చైనామన్ కుల్దీప్ యాదవ్ ఓ స్టన్నింగ్ డెలివరీతో మైండ్‌బ్లాంక్ చేశాడు. పాములా మెలికలు తిరిగిన బంతి బ్యాటర్‌కు ఫ్యూజులు ఎగిరేలా చేసింది. కుల్దీప్ దెబ్బకు బలైన బ్యాటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: క్రికెట్‌లో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్‌లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ. అదేంటో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: వరుసగా హైటెన్షన్ మ్యాచులతో హీటెక్కిస్తోంది ఐపీఎల్. ఒకదాన్ని మించిన మరో ఎడ్జ్ థ్రిల్లర్స్ ఆడియెన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఈ కిక్‌ను డబుల్ చేసేందుకు బ్లాక్‌బస్టర్ సండే వచ్చేసింది.
IPL 2025 DC vs RCB Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మధ్య చిన్నస్వామి స్టేడియం బెంగళూరు వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..