• Home » DC

DC

 RCB Top: ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ అగ్రస్థానం.. టైటిల్ కల సాకారమవుతుందా

RCB Top: ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ అగ్రస్థానం.. టైటిల్ కల సాకారమవుతుందా

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చూపిస్తున్న స్థిరత్వం పట్ల ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ ఆటగాళ్ల ఫామ్, జట్టు ఐక్యత చూస్తే, ఈసారి టైటిల్ పక్కాగా గెల్చుకుంటుందని చెబుతున్నారు అభిమానులు. అయితే వారి ధీమాకు గల కారణాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.

DC vs RCB Toss: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. డీసీకి బంపర్ చాన్స్

DC vs RCB Toss: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. డీసీకి బంపర్ చాన్స్

Indian Premier League: ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ మొదలైపోయింది. టాస్ నెగ్గిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఏం ఎంచుకున్నాడు.. ఎవరు మొదట బ్యాటింగ్‌కు దిగుతారో ఇప్పుడు చూద్దాం..

DC vs RCB: రాక్షసుడు వచ్చేస్తున్నాడు.. ఆర్సీబీకి ఇక చుక్కలే..

DC vs RCB: రాక్షసుడు వచ్చేస్తున్నాడు.. ఆర్సీబీకి ఇక చుక్కలే..

Today IPL Match: ఆర్సీబీని చిత్తు చేసేందుకు రాక్షసుడ్ని దింపుతోంది డీసీ. అతడు గానీ రెచ్చిపోయాడా వార్ వన్ సైడే. ఇంకో ఆప్షనే లేదు.. ప్రత్యర్థి తోక ముడవాల్సిందే. మరి.. ఎవరా పించ్ హిట్టర్ అనేది ఇప్పుడు చూద్దాం..

Virat Kohli vs KL Rahul: ఈ పగ చల్లారదు.. బెంగళూరులో స్టార్ట్.. ఢిల్లీలో నెక్స్ట్ లెవల్‌కు..

Virat Kohli vs KL Rahul: ఈ పగ చల్లారదు.. బెంగళూరులో స్టార్ట్.. ఢిల్లీలో నెక్స్ట్ లెవల్‌కు..

DC vs RCB: ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇవాళ కీలక పోరు జరగనుంది. ఇందులో నెగ్గిన టీమ్ ప్లేఆఫ్స్ దిశగా మరో ముందడుగు వేస్తుంది. అయితే మ్యాచ్ కంటే కూడా ఇద్దరు ప్లేయర్ల రివేంజ్ గురించే ఇప్పుడంతా డిస్కస్ చేసుకుంటున్నారు.

LSG vs DC Toss: టాస్ నెగ్గిన డీసీ.. అక్షర్ డెసిషన్ ఇదే..

LSG vs DC Toss: టాస్ నెగ్గిన డీసీ.. అక్షర్ డెసిషన్ ఇదే..

IPL 2025: లక్నో-ఢిల్లీ మ్యాచ్ మొదలైపోయింది. పంత్-రాహుల్ వార్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇక మూడు గంటలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంటే. మరి.. ఈ మ్యాచ్‌లో టాస్ ఎవరు నెగ్గారు.. తొలుత ఎవరు బ్యాటింగ్‌కు దిగుతారు.. లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

LSG vs DC Prediction: లక్నో వర్సెస్ ఢిల్లీ.. రివేంజ్‌కు బెస్ట్ చాన్స్.. గెలిచేదెవరో..

LSG vs DC Prediction: లక్నో వర్సెస్ ఢిల్లీ.. రివేంజ్‌కు బెస్ట్ చాన్స్.. గెలిచేదెవరో..

Today IPL Match: ఐపీఎల్‌లో రివేంజ్ టైమ్ స్టార్ట్ అయింది. రెండు టాప్ టీమ్స్ మధ్య ఇవాళ భీకర యుద్ధం జరగనుంది. ఇందులో గెలవడం ఇరు జట్లకూ కంపల్సరీ. ఈ నేపథ్యంలో రెండు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

KL Rahul IPL 2025: ఆ రీజన్ వల్లే బయటకు వచ్చేశా.. బాంబు పేల్చిన రాహుల్

KL Rahul IPL 2025: ఆ రీజన్ వల్లే బయటకు వచ్చేశా.. బాంబు పేల్చిన రాహుల్

Today IPL Match: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ నయా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అదరగొడుతున్నాడు. లాస్ట్ సీజన్ వరకు లక్నోకు ఆడుతూ వచ్చిన స్టార్ బ్యాటర్.. ఈసారి డీసీకి మారాడు. ఆ టీమ్ విజయాల్లో అతడు కీలకపాత్ర పోషిస్తున్నాడు.

GT vs DC Toss: టాస్ నెగ్గిన గుజరాత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

GT vs DC Toss: టాస్ నెగ్గిన గుజరాత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

Today IPL Match: గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. టాస్ నెగ్గింది గుజరాత్. ఆ టీమ్ ఏం ఎంచుకుందో ఇప్పుడు చూద్దాం..

KL Rahul Record:  కేఎల్ రాహుల్ క్రేజీ రికార్డ్.. రోహిత్-కోహ్లీని మించిపోయాడు

KL Rahul Record: కేఎల్ రాహుల్ క్రేజీ రికార్డ్.. రోహిత్-కోహ్లీని మించిపోయాడు

Today IPL Match: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కొత్త చరిత్ర సృష్టించాడు. సీనియర్లు విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ వల్ల కానిది అతడు సాధించాడు. ఇంతకీ కేఎల్ అందుకున్న ఆ ఘనత ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

DC vs RR: ఢిల్లీని కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్.. స్కోర్ ఎంతో తెలుసా

DC vs RR: ఢిల్లీని కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్.. స్కోర్ ఎంతో తెలుసా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఈరోజు 32వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచి రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా, ఆటకు దిగిన ఢిల్లీ మ్యాచ్ ఏ మేరకు స్కోర్ చేసిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి